Friday, September 10, 2010

27. ఓ బుల్లి కథ 15 -- అశోక, కౌటిల్య-- వీళ్ళు మనవాళ్ళే --

ముందు మాట: నా కెందుకో ఇవ్వాళ  చాలా గర్వంగా ఉంది. వందల సంవత్సరాల క్రిందట రాజరికం లో మనము వాడిన పద్ధతులు, ఆచారాలు, అర్ధశాస్త్రపు నీతులు,  ఈ కాలం లో గూడా పనికొస్తా యంటే, నా పూర్వీకుల తెలివితేటలకు నాకు చాలా గర్వంగా ఉంది.

US attorney reiterates relevance of Ashoka, Kautilya to 21st Century    by Ajay Ghosh(New York)
(పుస్తక పరిచయం --  సెప్టెంబర్ 11, 2010 India Tribune లో వ్యాసం)

నేను ఆ వ్యాసాన్ని తెలుగులో అనువదించే ప్రయత్నము చేయటల్లేదు కానీ ఆ పుస్తకము గురించి క్రింద ఇస్తున్నాను.



To Uphold The World  ( A call for a New Global Ethic from Ancient India)    
by  Bruce Rich   

Forward by:             Noble Laureate Economist Amartya Sen
Afterword by:          His Holiness the Dalai Lama
Published by:           Beacon Press, April, 2010

చివరి మాట: ఎవరేమనుకున్నా మన భారతావనికి ప్రపంచాన్ని తీర్చి దిద్దే సంస్కృతులు ఉన్నాయి. మనము ఏళ్ళ క్రిందే వాటిని కనుగొన్నాము.  కాకపోతే ఇంకొకళ్ళు వచ్చి వాటి గురించి మనకు గుర్తు చేస్తే తప్ప మనకు తెలియవు.

4 comments:

  1. Rao S Lakkaraju గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు

    హారం

    ReplyDelete
  2. శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.

    "చివరిమాట"గా మీరు చెప్పింది అక్షరాలా నిజం. రచయుత వ్రాసిన పుస్తకానికి సంబంధించిన "on line link" ఇస్తారేమో అని అనుకున్నాను. అలాగే, ఆ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాల్ని మీరు ప్రస్తావిస్తూ, పుస్తక పరిచయం చేసివుంటే చాలా బాగుండేది అని నా అభిప్రాయం.

    "మాతృదేవోభవ; పితృదేవోభవ; ఆచార్యదేవోభవ; అతిధిదేవోభవ" అని నాలుగే నాలుగు మాటలు చెప్పి, హిందూ ధర్మాన్ని, విశ్వమంతటకీ తెలిచేయసారు మన ఋషులు. తను తినటానికి ముందు, ఇతరులకు, తనకున్నదానిలో కొంత పెట్టి తాను తినాలి అని చెప్పే అతి గొప్ప ధర్మం మన హిందూ ధర్మం. ఒక హిందువుగా ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిందే.

    భవదీయుడు,
    మాధవరావు.

    ReplyDelete
  3. భాస్కరరామి రెడ్డి గారూ మీ అందరికీ మా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
    లక్కరాజు

    ReplyDelete
  4. మాధవరావు గార్కి,
    మళ్ళా లింకులతో పోస్ట్ వేసాను చూడండి. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు.
    లక్కరాజు

    ReplyDelete