tag:blogger.com,1999:blog-2964735782943200327.post14111329840030427..comments2024-03-21T17:03:08.937-05:00Comments on నా తెలుగు రచనలు: 64 ఓ బుల్లి కథ 52 ---- జీవితంలో ముందుకి దూసుకి పోదాం అనుకుంటున్నారాRao S Lakkarajuhttp://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-2964735782943200327.post-5601673409920381912011-08-16T19:30:32.734-05:002011-08-16T19:30:32.734-05:00నిజమే . మంచి సలహాలు ఇచ్చారు మన మనస్సు మనచేతి లోనే ...నిజమే . మంచి సలహాలు ఇచ్చారు మన మనస్సు మనచేతి లోనే ఉంది అది చెప్పినట్టు అన్నివేళలా వినడం మంచిది కాదు అది ఒకో సారి " రాంగ్ రూట్ " పట్టిస్తుంది. నిరుత్సాహ పరుస్తుంది. మనిషిని క్రుంగ దీస్తుంది నరకాన్ని సృష్టిస్తుంది.. అందుకే దాన్ని దారి మళ్ళించి సరి ఐన ఆలోచనలతో సాంత పరచాలి .అవుసరాన్ని బట్టి భావోద్రేకాలను అణచి వేసి , సన్మార్గాన్ని ఆలోచించాలి . అప్పుడు మన మనస్సు మనకే హాయిని కలిగిస్తుంది. కొంచం క్లిష్టమే మరి అలవరుచు కోక తప్పదు.
మంచి ఆర్టికల్ ని అందింఛి నందకు హేట్సాఫ్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-69624020565742222862011-08-09T11:33:39.098-05:002011-08-09T11:33:39.098-05:00@శ్రావ్య గారూ అల్లా ప్రశ్నించుకోకే చాలా సార్లు ఇరు...@శ్రావ్య గారూ అల్లా ప్రశ్నించుకోకే చాలా సార్లు ఇరుకులో పడవలసి వస్తుంది. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-10437093319126287642011-08-09T11:27:09.989-05:002011-08-09T11:27:09.989-05:00@sekhar గారూ మీకు ఈ వ్యాసం ఉపయోగించినందుకు సంతోషం....@sekhar గారూ మీకు ఈ వ్యాసం ఉపయోగించినందుకు సంతోషం. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-75163895054630985992011-08-05T10:34:28.695-05:002011-08-05T10:34:28.695-05:00నాకు ఈ పని చెయ్యటానికి తగిన నైపుణ్యం ఉందా?", ...నాకు ఈ పని చెయ్యటానికి తగిన నైపుణ్యం ఉందా?", అని మీలో మీరే ప్రశ్నించుకోండి. ఉంటే మీలో మీకు అపనమ్మకం కలగాల్సిన అవుసరం లేదు. లేక పోతే ఆ నైపుణ్యం తెచ్చుకోటానికి ప్రయత్నించాలి.

Well said raju gaaru !

Sravya VSravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-85106186303932430292011-08-05T09:45:42.552-05:002011-08-05T09:45:42.552-05:00by e-mail
this mail really good. maku prastuta pa...by e-mail

this mail really good. maku prastuta paristutulalo chala relief ga vundi chadivite

thanks
sekharRao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.com