tag:blogger.com,1999:blog-2964735782943200327.post1448441290015364896..comments2024-03-21T17:03:08.937-05:00Comments on నా తెలుగు రచనలు: 73 ఓ బుల్లి కథ 61 --- మీ కళ్ళ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలుRao S Lakkarajuhttp://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2964735782943200327.post-50204664406977400092011-10-13T19:53:18.797-05:002011-10-13T19:53:18.797-05:00@రాజేశ్వరి గారికి
తెలిసిన మంచి సంగతులు అందరికీ త...@రాజేశ్వరి గారికి
తెలిసిన మంచి సంగతులు అందరికీ తెలపాలనే ప్రయత్నమే ఇది. ఎంతమందో పరిశోధనలు చేసి నిర్ణయించిన సంగతులే చెపుతున్నాను. నా గొప్పతనం ఏమీ లేదు. మనం సరియిన ఆహార జాగ్రత్తలు తీసుకుంటే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అని నేను నమ్ముతాను. మీ వ్యాఖ్యకు ధన్య వాదాలు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-65803344439441891202011-10-12T19:10:25.880-05:002011-10-12T19:10:25.880-05:00@anrd గారూ కళ్ళు చాలా ముఖ్యమయినవి. వాటి గురించి మన...@anrd గారూ కళ్ళు చాలా ముఖ్యమయినవి. వాటి గురించి మనం సామాన్యంగా పట్టించుకోము.
పెద్ద పట్టించుకో నవుసరం లేదు, మంచి ఆహారం పెడితే చాలు మీకు ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటాం, నాయనానందం కల్పిస్తాము అంటాయి కళ్ళు.
ఆ మంచి ఆహారం అందరికీ తెలియటానికే ఈ పోస్ట్.
ఈ పోస్ట్ మీకు నచ్చినందుకు, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-85368604356779089202011-10-09T15:58:50.608-05:002011-10-09T15:58:50.608-05:00నమస్కారములు
కళ్ళకు తీసుకో వలసిన జాగ్రతల గురించి చ...నమస్కారములు
కళ్ళకు తీసుకో వలసిన జాగ్రతల గురించి చక్క గా వివరించారు. ఇలా ప్రతీ పార్టు గురించి శ్రమ తీసుకుని మీరు ఇచ్చే సలహాలను పాటించ గలిగితే కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం పొంద వచ్చును. ఎక్కడో డాక్టరు వద్దకు వెళ్ళి వాళ్ళు ఒకటికి పది టెస్టులు ఇరవై మం దులు వాడమనడం అవి పడీ పడక బాధ పడడం , ఈ బాధలేవి ఉండవు మీ వైద్యానికి ధన్య వాదములు. మరిన్ని తెలుప గలరురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-44091286399856073052011-10-07T02:56:33.984-05:002011-10-07T02:56:33.984-05:00కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, తీసుకోవాల్సిన బలవర్...కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, తీసుకోవాల్సిన బలవర్ధకమైన ఆహారాన్ని గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
ఈ రోజుల్లో టీవీ, ఇంటర్నెట్ వంటి వాటి వాడకం బాగా పెరగటం వల్ల , కళ్ళకు అధిక శ్రమ కలుగుతోంది కదా ! మంచి ఆహారం తీసుకోవటం వల్ల కళ్ళు మరీ త్వరగా అలసిపోవు....anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-47466434510783423052011-10-05T19:48:51.099-05:002011-10-05T19:48:51.099-05:00@రసజ్ఞ గారూ మీ వ్యాఖ్యకి ధన్యవాదములు. శాస్త్ర పరిశ...@రసజ్ఞ గారూ మీ వ్యాఖ్యకి ధన్యవాదములు. శాస్త్ర పరిశోధనలు విరామము లేకుండా జరుగుతూనే ఉంటాయి. కొత్త సంగతులు వచ్చినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-28224363012154639332011-10-03T11:54:52.551-05:002011-10-03T11:54:52.551-05:00gd infogd infoరసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.com