tag:blogger.com,1999:blog-2964735782943200327.post2782728354286712519..comments2024-03-21T17:03:08.937-05:00Comments on నా తెలుగు రచనలు: 85 ఓ బుల్లి కథ 73 --- రోజుకి మనకెంత ప్రోటీన్ కావాలి ?Rao S Lakkarajuhttp://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-2964735782943200327.post-84067915208346909152012-10-14T21:00:48.291-05:002012-10-14T21:00:48.291-05:00OOPS ... Sorry I missed this earlier. You can get ...OOPS ... Sorry I missed this earlier. You can get FAGE in any of the Grocery stores. Walmart & Sam's have it for sure. You may also try CHOBANI. Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-73090641667008066672012-10-11T09:52:54.232-05:002012-10-11T09:52:54.232-05:00Malakpet Rowdy గారూ మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. Wher...Malakpet Rowdy గారూ మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. Where can I get "Fage" ?Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-76707647676587057222012-10-02T09:19:04.698-05:002012-10-02T09:19:04.698-05:00Nice post though!Nice post though!Malakpet Rowdyhttp://malakpetrowdy.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-44762182185581376852012-10-02T09:18:20.621-05:002012-10-02T09:18:20.621-05:00As of protein, you can get a fat-free and choleste...As of protein, you can get a fat-free and cholesterol-free yoghurt named "Fage" that has like 90 gms of protein for 4 servings. It has no sweeteners. Malakpet Rowdyhttp://malakpetrowdy.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-18832313373326519822012-06-29T02:37:19.146-05:002012-06-29T02:37:19.146-05:00కారెట్ ను వండి తింటే విటమిన్స్ పెరుగుతాయని చద...కారెట్ ను వండి తింటే విటమిన్స్ పెరుగుతాయని చదివిన తరువాత ...

బహుశా వండటం వల్ల కారట్ లోని సెల్యులోస్ మానవులకు జీర్ణమవుతుందేమో ? అని నాకు అనిపించి, వ్యాఖ్యలో రాసానండి.

నిన్న ఒక విషయం గురించి మీ బ్లాగు చూస్తే మీరు రాసిన వ్యాఖ్య కనిపించింది.

మీరు చాలా విషయాలను చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదములండి.anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-15490210712406700482012-06-26T23:17:05.664-05:002012-06-26T23:17:05.664-05:00@anrd గారు
కొన్ని రకాల ఆహారం పచ్చివి తింటే మంచిది...@anrd గారు
కొన్ని రకాల ఆహారం పచ్చివి తింటే మంచిది. కానీ కారెట్ వంటి వాటిని ఉడికించి తింటే విటమిన్స్ పెరుగుతాయట..

ఒక పోస్ట్ వ్రాద్దామనుకున్నా కానీ క్లుప్తంగా చెప్పేస్తా:

1. పచ్చివిగా తింటే మంచివి: ఉల్లిపాయలు.
ఇవి కోసినప్పుడు organosulfides అనే రసాయనిక పదార్ధాలు బయటికి వస్తాయి. ఇవి కేన్సర్ కణాలను అడ్డుకోటానికి, వాపులు తగ్గటానికీ, కీళ్ళ నొప్పులు తగ్గటానికీ మంచిది.
they help halt cancer cell growth and may have anti-inflammatory effects that protect against osteoarthritis.

2. వండితే మంచివి: టొమాటో, బెల్ పెప్పెర్, కార్న్,కారట్, మష్రూమ్స్.
టొమాటో లో అయితే వండటము మూలాన వాటి కణముల లో నుండి lycopene అనే కేన్సర్ తో పోరుచేసి antioxidant బయటికి వస్తుంది.
మిగతా వాటిల్లో పోషకపదార్ధాలన్నీ బయటికి వస్తాయి.
వాటిల్లో ఉండే చెడ్డ పదార్ధాలు పోటానికి మష్రూమ్స్ తప్పకుండా ఉడకపెట్టి తినాలి. బ్రేస్ట్ కేన్సర్ నిరోధి.
one recent study found that eating mushrooms daily was associated with a 64% reduction in breast cancer risk.

3.పచ్చిగా నూ, ఉడికించీ తినవచ్చు: బ్రోకలీ, కాబేజీమొదలయినవి.
రెండు విధాలుగా కలిపి తినటం మంచిది. నమలటము మూలాన, కొరికి తినటం మూలాన, వండటం మూలాన వాటిలోనో పోషక పదార్ధాలు బయటికి వస్తాయి.
Green cruciferous vegetables such as broccoli, cabbage, collards and kale contain more vitamins and minerals per calorie than any other foods,

4. వేయించి, మాడ్చి తినటం మంచిదికాదు.
Dr. Fuhrman advised against roasting, grilling or deep frying because high-heat cooking methods that brown, darken or dry out foods lead to the formation of carcinogenic acrylamides.

5. కాయగూరలను ఆవిరితో వండటం మంచిది. వచ్చిన జ్యూస్ పులుసులో వేస్తే పోషక పదార్ధాలు పోకుండా ఉంటాయి.
Generally, a quick steaming is best because it makes beneficial nutrients more absorbable while causing minimal damage to heat-sensitive ones.

http://www.bottomlinepublications.com/content/article/diet-a-exercise/raw-cooked-why-it-matters-how-you-eat-your-veggies?utm_campaign=_BP0c3XB8jXBV7oRao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-71925101572108526342012-06-25T09:08:15.302-05:002012-06-25T09:08:15.302-05:00@yaramana గారు మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.@yaramana గారు మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-19952712474925698452012-06-24T23:34:14.036-05:002012-06-24T23:34:14.036-05:00ఈ పోస్ట్ + చర్చ.. ఒక సీరియస్ బయోకెమిస్ట్రీ క్లా...ఈ పోస్ట్ + చర్చ.. ఒక సీరియస్ బయోకెమిస్ట్రీ క్లాస్ స్థాయిలో ఉన్నాయి. science విషయాలు ఇంత ఎకడెమిక్ గా తెలుగు బ్లాగులో చర్చించబడటం చాలా సంతోషదాయకం. మీకు నా అభినందనలు.y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-31778263656617238862012-06-24T14:13:19.436-05:002012-06-24T14:13:19.436-05:00@bonagiri గారు
సృష్టికర్త ఎవరు చెయ్యవలసిన పనులకు ...@bonagiri గారు

సృష్టికర్త ఎవరు చెయ్యవలసిన పనులకు కావాల్సిన సదుపాయాలు చేస్తాడను కుంటాను. కాకపోతే మానవుల్లోనే మనకిచ్చిన తెలివితేటలతో కృత్రిమ ఆహారాల్ని సృష్టించి తిని బాధల పాలవుతున్నాము.

మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-88940829866855851692012-06-24T14:05:07.062-05:002012-06-24T14:05:07.062-05:00@anrd గారు
ఈ విషయాలన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి.
-...@anrd గారు
ఈ విషయాలన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి.

క్లుప్తంగా చెబుతాను:

1. మన దైనందన జీవితానికి ప్రోటీన్స్ చాలా అవుసరం. శరీరంలో మనకు శక్తి నిచ్చే రసాయనిక ప్రక్రియలన్నిటిలోనూ దాదాపు ప్రోటీన్స్ పాల్గొంటాయి.

2. మానవ శరీరంలో ప్రోటీన్స్ అన్నీ 20 రకాల పదార్ధాలతో(ఏమినో అసిడ్స్) చెయ్యబడ్డవని గుర్తించారు.

3. ఆ 20 ఏమినో అసిడ్స్ లో 11 మన శరీరం తనంతట తను తయారు చేసుకోగలదని శాస్త్రజ్ఞులు గుర్తించారు. మిగతా తొమ్మిది మనం తినే ఆహారంలో నుండి రావాలి.

4.మాంసములో 20 ఏమినో అసిడ్స్ ఉంటాయి కాబట్టి, మాంసాహారులకు వారి ఆహారంలో ప్రోటీన్స్ తయారుకి తగిన మూల పదార్ధాలు ఒక చోటనే దొరుకుతాయి. అందుకని మాంసము తప్పకుండా తినాలని మాంసాహారుల వాదన.

5.వకే శాఖా హారంలో అన్ని ఏమినో అసిడ్స్ లేకపోయినా వివిధ ఆకు కూరలు తినుట వలన ప్రోటీన్స్ తయారు కి కావలసిన అన్ని ఏమినో అసిడ్స్ దొరుకుతాయని శాఖాహారుల వాదన. దీనికి రుజువు శాఖాహారులు మాత్రమే చనిపోవటల్లేదు.తరతరాలుగా వారి జీవితం వారు సాగిస్తూనే ఉన్నారు. వారికి కావాల్సిన అవసరమయిన ప్రోటీన్స్ వారి శరీరం తయారు చేసుకుంటూనే ఉన్నది.
నాల్గవ మాతృకలో శాఖాహార పట్టిక ఉన్నది. శాఖాహారులు తప్పకుండా సమీకృత ఆహారం తీసుకోవాలి.

6. చివరికి తేలేదేమంటే పుట్టిన ప్రతిజీవికీ సృష్టికర్త, సృష్టిలో అవి చెయ్యాల్సిన పనులకి తగిన ఏర్పాటులు చేసి వుంటాడు.

7. ఎందుకు కొందరు శాఖాహారులయ్యారు కొందరు మాంసాహారు లయ్యారు అనే దాని మీద పోస్ట్ సాగ తీయొచ్చు గానీ కులాలు మతాల చర్చ లోకి దిగటం నా కిష్టము లేదు.

మీరు ఇంకోటి చెప్పారు
"చెట్లు విపరీతంగా పెరిగిపోకుండా మొక్కలను తినే శాకాహార జీవులు ఏర్పడ్డాయి, శాకాహార జీవులు విపరీతంగా పెరిగిపోకుండా వాటిని తినే మంసాహార జీవులు సృష్టించబడ్డాయి. మాంసాహార జీవులు విపరీతంగా పెరిగిపోకుండా వాటిని అవే తినేస్తాయి."

అదేకదా పరిణామ క్రమం (Evolution) అంటే.

మీ వ్యాఖ్యలకు ధన్యవాదములు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-76868499370097811252012-06-24T09:49:54.746-05:002012-06-24T09:49:54.746-05:00సెల్యులోస్ మానవులకు జీర్ణం కాదు అంటున్నారు. ....సెల్యులోస్ మానవులకు జీర్ణం కాదు అంటున్నారు. . ఆ విషయం ఎలా ఉన్నా , తరతరాలుగా శాకాహారం తినే ఎందరో మానవులు ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి, శాకాహారం మానవులకు బలమైన ఆహారం అని మనం నమ్మవచ్చు.

జంతువులు పచ్చి ఆకులు , కాయలు తింటాయి. . మానవులు ఉడికించిన కాయకూరలు తింటారు. ఉడికించిన శాకాహారం వల్ల సెల్యులోస్ జీర్ణం అవుతుందేమో ? తెలియదు. . ...

.ఆహారపదార్ధాలను ఎక్కువగా ఉడికిస్తే " c " విటమిన్ తగ్గిపోతుందంటారు. కొన్ని రకాల ఆహారం పచ్చివి తింటే మంచిది. కానీ కారెట్ వంటి వాటిని ఉడికించి తింటే విటమిన్స్ పెరుగుతాయట..anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-53274844947980070102012-06-24T09:47:22.470-05:002012-06-24T09:47:22.470-05:00ఇలా కూడా ఆలోచిస్తే ..
మాంసాహార జంతువులకూ ...ఇలా కూడా ఆలోచిస్తే ..
మాంసాహార జంతువులకూ ప్రొటీన్లు అవసరమే. శాకాహార జంతువులకూ ప్రొటీన్లు అవసరమే. ఉదా.... వేటాడటానికి సింహానికి ఎంత బలం అవసరమో ..... అంతకంటే ఎక్కువ బలం సింహం నుంచి తప్పించుకుని పారిపోవటానికి జింకకూ అవసరం. ఇంకా శాకాహార జంతువులు ఎప్పుడు ఏ జంతువు తమ మీద దాడిచేస్తుందో అన్న టెన్షన్ వల్ల అనునిత్యం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకు వాటికి ప్రొటీన్లతో కూడిన ఆహారం ఎంతో అవసరం.

శారీరిక శ్రమ చేసే వ్యక్తికి బలమైన ఆహారం అవసరమే. మానసికశ్రమ చేసే వ్యక్తికి కూడా బలమైన ఆహారం అవసరమే. ఉదా.... పిల్లలకు బలమైన ఆహారం ఉంటేనే చక్కగా చదవగలరు.. మానసికంగా శ్రమ చేసే శాస్త్రవేత్తల వంటి వారికి కూడా ప్రొటీన్స్ ఎంతో అవసరం.

రైనో, ఏనుగు వంటి శాకాహార జంతువులు ఎంతో బలమైనవి. శాకాహార జంతువు అయిన గుర్రం వేగంగా పరిగెట్టగలదు. ఏనుగు ఎంతో బరువును మోయగలదు.

* బాదాం, అక్రూట్, వేరుశనగపప్పు, ..... ఇలాంటివి మాంసాహారంలా ప్రొటీన్స్ కలిగి ఉన్న ఆహారమట.anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-63575092653725649662012-06-23T20:21:45.716-05:002012-06-23T20:21:45.716-05:00ఎక్కడొ గుర్తు లేదండి, కోమలాస్ ఏమో.ఎక్కడొ గుర్తు లేదండి, కోమలాస్ ఏమో.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-69934350410039380232012-06-23T10:10:46.247-05:002012-06-23T10:10:46.247-05:00బహుశా ఇలా కూడా కావచ్చు.
శాకాహారం తినే జంతువులు, మ...బహుశా ఇలా కూడా కావచ్చు.

శాకాహారం తినే జంతువులు, మనుషులు చేసే పనికి, శ్రమకి ప్రొటీన్లు ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు.
అదే మాంసాహారం తినే జంతువులు, మనుషులు చేసే శ్రమకి ఎక్కువ ప్రొటీన్లు అవసరం ఉండచ్చు.

ఉడహరణకి సింహం లాంటి జంతువులు వేటాడతాయి కాని జింకలు. మేకలు వేటాడవు.
అలాగే మాంసాహారం తినే మనుషులే ఎక్కువ కాయకష్టం చేసే వృత్తుల్లో ఉంటారు.
ఇది తప్పు కూడా కావచ్చు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-33337743700768868512012-06-23T04:48:02.122-05:002012-06-23T04:48:02.122-05:00సర్ ! ఈ విషయాలన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి. ...సర్ ! ఈ విషయాలన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి. నాకు ఒక సందేహం వచ్చిందండి. శాకాహార జంతువులను తినటం ద్వారా మాంసాహార జీవులు ప్రొటీన్స్ పొందుతున్నాయి. అన్నారు కదా ! అంటే శాకాహారాన్ని తినే జంతువుల్లో ప్రొటిన్స్ సమస్య ఉండదని అర్ధం కదా ! . అలా చూస్తే శాకాహారాన్ని తినే మనుషుల్లో కూడా ప్రొటీన్ల సమస్య ఉండదు కదా ! . ప్రొటీన్ల కోసం మాంసాహార జీవులు శాకాహార జీవుల మీద ఆధారపడుతున్నాయంటే , శాకాహారజీవుల్లో ప్రొటీన్ల సమస్య ఉండదని అర్ధమవుతోంది.

** ఇంకా, నాకు ఏమనిపించిందంటేనండి, మాంసాహార జంతువులు శాకాహార జంతువులను తినటం ప్రొటీన్ల కోసం కాకపోవచ్చు. సృష్టిలో జీవ వైవిద్యం ఒక బ్యాలన్స్ తప్పకుండా ఉండటానికి ఇలా ఏర్పాటు జరిగి ఉండవచ్చు .

అంటే మొక్కలు బాగా దగ్గరదగ్గరగా పెరిగిపోతే పోషకాలు సరిపోక మొక్కలు బలహీనమయిపోతాయి. శాకాహార జంతువులు విపరీతంగా పెరిగిపోతే వాటికి ఆహారం సరిపోక ఆ జాతులు బలహీనమయిపోతాయి. మాంసాహార జంతువులు విపరీతంగా పెరిగిపోయినా కష్టమే .

చెట్లు విపరీతంగా పెరిగిపోకుండా మొక్కలను తినే శాకాహార జీవులు ఏర్పడ్డాయి, శాకాహార జీవులు విపరీతంగా పెరిగిపోకుండా వాటిని తినే మంసాహార జీవులు సృష్టించబడ్డాయి. మాంసాహార జీవులు విపరీతంగా పెరిగిపోకుండా వాటిని అవే తినేస్తాయి. ఉదా... పిల్లలు పుట్టిన వెంటనే విపరీతమైన ఆకలి వల్ల పులి తన పిల్లల్ని తానే తినేస్తుందట. మిగిలిన పిల్లలే జీవిస్తాయి. ఇలా అన్ని జీవులు చక్కగా జీవించటానికి సృష్టిలో ఒక క్రమ పధ్ధతి ఉంది అనిపిస్తుంది.anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-58816849432631294942012-06-13T22:37:42.159-05:002012-06-13T22:37:42.159-05:00శంకర్ గారు ఆనందభవన్ లోనా ?:)))శంకర్ గారు ఆనందభవన్ లోనా ?:)))Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-18135702450888170892012-06-13T22:20:29.531-05:002012-06-13T22:20:29.531-05:00ఓ వెజ్ రెస్టారెంట్లో Humans are by design vegetari...ఓ వెజ్ రెస్టారెంట్లో Humans are by design vegetarian అన్న పోస్టర్ చూశాను. దానికి సపోర్టింగ్‌గా పళ్ళ నిర్మాణం, మరికొన్ని వుదహరించారు. కొన్ని కోతి జాతులు శాఖాహారులే మరి అవి ప్రోటీన్లు తయారుచేసుకోలేక ఎందుకు అంతరించి పోలేదు? మనుషుల్లో కూడా శుద్ధ శాఖాహార కుటుంబాలు ఎందుకు అంతరించడం లేదు? అనిపిస్తే... దానికి మీరు చెప్పింది సమంజసంగా అనిపిస్తుంది.
ధన్యవాదాలుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-73600100496706681522012-06-13T20:54:41.428-05:002012-06-13T20:54:41.428-05:00@snkr గారు
ప్రకృతి తను సృష్టించే జీవులకి, జీవత్వం ...@snkr గారు
ప్రకృతి తను సృష్టించే జీవులకి, జీవత్వం కొనసాగించటానికి తగిన జాగర్తలు తీసుకుంటుంది అని నేను నమ్ముతాను. దొరికే ఆహారాన్ని తీసుకుని జీర్ణించుకుని ఆ వచ్చిన శక్తితో తమ తమ కర్తవ్యాలని నెరవేర్చు కుంటాయి. ఆహారము ను శక్తిగా మార్చుకునే పద్ధతులు వివిధ ప్రాణులలో వ్యత్యాసములు ఉండచ్చు. వాటి శరీరంలో సృష్టి ఏర్పాటు చేసిన రసాయన శాల బట్టి, కొన్ని శాఖా హారము తినవచ్చు కొన్ని మాంసాహారము తినవచ్చు, సృష్టి లో ఆ యా జంతువులు వాటి పని అవి చేసుకుంటున్నాయి కాబట్టి వాటికి కావలసిన శక్తి అవి తినే ఆహారమునుండి, ప్రోటీన్సు తో సహా అవసరమయినవి లభ్యమవు తున్నాయని చెప్పొచ్చు.తినకూడనివి తింటే ఆ జాతి సమసిపోవచ్చు. ఉదా: ప్లాస్టిక్ బాగ్‌లు తిని మనదేశంలో ఆవులు, గేదెలు జీర్ణించుకోలేక బాధలకు గురి అయినాయి కదా.

మనలో కూడా మనము తినే ఆహారము జీర్ణింప బడి శక్తి నిచ్చే రసాయనక శాలలు ఉన్నాయి. మనలో శాఖాహారులూ ఉన్నారు మాంసా హారులూ ఉన్నారు. అందరూ వారి వారి పనులు చేసుకుంటూ బ్రతికి బట్టకట్టారు. మనము తరతరాలుగా జీవిస్తున్నాము. శాఖాహారులూ బతికే ఉన్నారు మాంసా హారులూ బతికే ఉన్నారు. అంటే ప్రకృతి మనలో సరీగ్గానే పని చేస్తోందన్న మాట.

మీ రెండో ప్రశ్న ఆహారాన్ని బట్టి "జీన్సు" లో మార్పులు సాధ్యమా. నా ఉద్దేశంలో సాధ్యమే.మార్పుచెందిన కొన్ని జీన్స్ బతుకు తాయి కొన్ని బతకలేక చస్తాయి. దీనిమీద ఇంకో పోస్ట్ విపులంగా వ్రాస్తాను.

మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-83908799457543178532012-06-13T20:45:22.792-05:002012-06-13T20:45:22.792-05:00This comment has been removed by the author.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-19896878826242378592012-06-13T19:21:27.056-05:002012-06-13T19:21:27.056-05:00@రసజ్ఞ గారు వాటిని nucleotide bases అందాము. సరిపోత...@రసజ్ఞ గారు వాటిని nucleotide bases అందాము. సరిపోతుంది అంటారా? అవి నిజంగా base లే కదా. నొప్పించటం అంటూ ఏమీ లేదు. సరిఅయిన పదం వాడాలి కదా.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-13443411515064933412012-06-13T16:07:40.763-05:002012-06-13T16:07:40.763-05:00మన్నించాలి. నేను అక్కడ nucleobase అని వ్రాయబోయి nu...మన్నించాలి. నేను అక్కడ nucleobase అని వ్రాయబోయి nucleic acid అని వ్రాశాను. DNA, RNA లనే nucleic acids అంటారు. నేను మార్చమని చెప్పలేదు. కానీ A,T,G,C లు మాత్రం nucleotides కాదు అని చెప్పదలచాను. మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-37054997588634875442012-06-13T15:49:09.424-05:002012-06-13T15:49:09.424-05:00@రసజ్ఞ గారూ
మీరన్నట్లు "వీటిని nucleic acids ...@రసజ్ఞ గారూ
మీరన్నట్లు "వీటిని nucleic acids అంటారు." అంటే DNA RNA లని ఏమనాలి?
అందుకని సింపుల్ గ అలాగే ఉంచు దామనుకుంటున్నాను (వైకపీడియా లో మొదట చెప్పినట్లు). కొంచెం లోతుగా వ్రాయవలసి వచ్చినప్పుడు మీరు చెప్పినట్లు వ్రాస్తాను. థాంక్స్.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-33190100611314540062012-06-13T15:02:19.175-05:002012-06-13T15:02:19.175-05:00ఒప్పుకుంటాను అది కరెక్టే. కానీ అక్కడే కొంచెం క్రిం...ఒప్పుకుంటాను అది కరెక్టే. కానీ అక్కడే కొంచెం క్రిందకి వెళ్ళి చూడండి. nitrogen base (A/T/G/C) + sugar + phosphate = nucleotide అని ఇచ్చాడు.
http://en.wikipedia.org/wiki/Nucleotideరసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-593028998521784822012-06-13T14:59:08.128-05:002012-06-13T14:59:08.128-05:00@మాధవరావు గారూ మీరు అన్న
"సృష్టికర్తనే పెద్దల...@మాధవరావు గారూ మీరు అన్న
"సృష్టికర్తనే పెద్దలు భగవంతుడు అని చెప్పటంలో అతిశయోక్తి ఏమీలేదు"

మనం సృష్టించ లేనంత కాలం ఆ "మహా శక్తి" ఉనికిని ఒప్పుకోక తప్పదు.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-37940391578765496962012-06-13T14:38:24.276-05:002012-06-13T14:38:24.276-05:00@రసజ్ఞ గారూ
వైకపీడియా లో ఇలా ఉంది. నేను వ్రాసింది ...@రసజ్ఞ గారూ
వైకపీడియా లో ఇలా ఉంది. నేను వ్రాసింది సరి కాకపోతే సరిచేస్తాను. తెలిపేది. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

Nucleotide
From Wikipedia, the free encyclopedia
Nucleotides are molecules that, when joined, make up the individual structural units of the nucleic acids RNA and DNA.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.com