tag:blogger.com,1999:blog-2964735782943200327.post4535480271984952167..comments2024-03-21T17:03:08.937-05:00Comments on నా తెలుగు రచనలు: 84 ఓ బుల్లి కథ 72 --- ఎముకల బలహీనత -- OsteoporosisRao S Lakkarajuhttp://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-2964735782943200327.post-22961033301072942872012-05-14T11:14:29.956-05:002012-05-14T11:14:29.956-05:00@రాజేశ్వరి గారూ
మన భోజనం సరీగ్గా తింటే ఆరోగ్యంగా ...@రాజేశ్వరి గారూ
మన భోజనం సరీగ్గా తింటే ఆరోగ్యంగా ఉంటామని నా నమ్మకం. పప్పులో ప్రోటీన్స్ ఉన్నాయి, కాయ గూరలతో చేస్తాము కాబట్టి కూర, పులుసు, పచ్చళ్లలో మినరల్స్ విటమిన్లు ఉన్నాయి. పెరుగు, మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉన్నాయి. మనం తినే అన్నంలో కార్బ్స్ ఎక్కువని చాలా మందికి బాధ. బ్రౌన్ రైస్ తినచ్చు లేకపోతే అన్నం తక్కువతో కూరలెక్కువగా తినచ్చు. ఏమిటో పిజ్జా తింటూ అన్నంలో కార్బ్స్ ఎక్కువ అనటం అన్యాయం.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-8937751246327682762012-05-12T10:38:56.052-05:002012-05-12T10:38:56.052-05:00నమస్కారములు
ఛాలా మంచి విషయాలు చెప్పారు .కాక పొతే ...నమస్కారములు
ఛాలా మంచి విషయాలు చెప్పారు .కాక పొతే ఈ రోజుల్లో పద్దతిగా పప్పు కూర పులుసు పచ్చడి , అని ఎంత మంది తింటున్నారు ? ఈ బ్రెడ్డు ఆ చీజు అని అల్లా ఏదో ఒకటి తిని గడి పేస్తున్నారు .కొందరికి వండ డానికి బద్ధకం , ఇంకొందరికి టైము లేదని , మరి కొందరు ఏం తింటే సరి పోదు ? అనీ అనేక కారణాలు. నిజానికి వెనకటి రోజులే మంచివి. ఇంటి వంటలు , పాడీ పంటా , ఆరోగ్య కరంగా ఉండేవి . ఇప్పుడు తేలిక పద్ధతులు , బరువు శరీరం , తేలిక వ్యాధులు .ప్చ్ ! అన్నీ" టేక్ ఇట్ ఈజీ " మీ సలహాలను కొంద రైనా పాటించ గలిగితే అంత కంటె అదృష్టం మరే ముంది ? మంచి మెళకువలు తెలిపి నందులకు ధన్య వాదములు .రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-19115812488622060362012-05-09T05:58:04.809-05:002012-05-09T05:58:04.809-05:00@శ్రావ్య గారూ, రసజ్ఞ గారూ
ఈ Osteoporosis స్త్రీ లల...@శ్రావ్య గారూ, రసజ్ఞ గారూ
ఈ Osteoporosis స్త్రీ లలో ముందరగా వస్తుందట. ప్లీజ్ టేక్ కేర్.
న్యురాల్ సిస్టమ్స్ కొంచెం వెనక్కు నెట్టాల్సి వచ్చింది. హృదయ స్పందనల మీద తప్పకుండా వ్రాస్తాను. మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-72169482388246630612012-05-07T21:28:04.798-05:002012-05-07T21:28:04.798-05:00well said అండీ! ఇన్ని ఉపయోగాలు చెప్పిన మీరు దంతాల ...well said అండీ! ఇన్ని ఉపయోగాలు చెప్పిన మీరు దంతాల పటిష్టత గురించీ, హృదయ స్పందన గురించి మరిచారు. అవి కూడా చేర్చినట్టయితే సంపూర్ణంగా ఉండేది!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-69059454529472723442012-05-07T20:37:28.518-05:002012-05-07T20:37:28.518-05:00Interesting Info Raju gaaru !Interesting Info Raju gaaru !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-67557712760279781622012-05-07T19:10:33.841-05:002012-05-07T19:10:33.841-05:00మన తరుఫున మనం చెయ్యగలిగింది అల్లా వ్యసనాలు లేకుండా...మన తరుఫున మనం చెయ్యగలిగింది అల్లా వ్యసనాలు లేకుండా సరి అయిన ప్రకృతి పరమైన ఆహారం తీసుకోవటమే. @anrd గారూ మీవ్యాఖ్యకు ధన్యవాదాలు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-39723289777282099402012-05-07T10:50:04.928-05:002012-05-07T10:50:04.928-05:00సర్ ! చక్కటి వ్యాసం. ఎముకల బలహీనత గురించి ఎన్...సర్ ! చక్కటి వ్యాసం. ఎముకల బలహీనత గురించి ఎన్నో విషయాలను తెలియజేసారండి.
" ఈ వ్యాధి ముదిరిపోయిన తరువాత కానీ దాని చెడ్డ లక్షణాలు బయటికి కనపడవు. " ...ఇది చదివిన తరువాత ఈ వ్యాధి ఎంత ప్రమాదకరమో తెలుస్తోంది.anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.com