tag:blogger.com,1999:blog-2964735782943200327.post595622511883381550..comments2024-03-21T17:03:08.937-05:00Comments on నా తెలుగు రచనలు: 71 ఓ బుల్లి కథ 59 --- కేన్సర్ గురించి అవి ఇవి అన్నీRao S Lakkarajuhttp://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-2964735782943200327.post-73134777262050202122011-09-26T08:29:34.802-05:002011-09-26T08:29:34.802-05:00@రాజేశ్వరి గారూ పుస్తకాలు చదివి ఊర్కోకుండా అందరికీ...@రాజేశ్వరి గారూ పుస్తకాలు చదివి ఊర్కోకుండా అందరికీ ఉపయోగ పడతాయని ఇలా వ్రాస్తూ ఉంటాను. పోస్టులు మీకు ఉపయోగిస్తున్నందుకు సంతోషం. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-16516693923678549162011-09-26T08:24:56.891-05:002011-09-26T08:24:56.891-05:00Custard Apple, Sugar Apple, Sweatsop ఇవన్నీ ఒక fam...Custard Apple, Sugar Apple, Sweatsop ఇవన్నీ ఒక family కి చెందినవి. మన సీతాఫలం అంటే ఇవ్వే అనుకుంటాను. సీతాఫలం ఆయుర్వేదంలో వాడుతారు. వీటిల్లో Acetogenins అనే Anti-Cancer compounds ఉండటం మూలంగా వ్యాధికి ఉపయోగించ వచ్చు అని అనుకుంటున్నారు. ఇంకా పరిశోధనలు చెయ్యాలి.
http://len7288.hubpages.com/hub/Medicinal-Uses-of-Sugar-Apple

@అజ్ఞాత గారూ థాంక్స్ ఫర్ ది టిప్.
@anrd మీరు తప్పకుండా నానో టెక్నాలజీ మీద పోస్ట్ వెయ్యాలి.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-25008626741217146992011-09-25T23:28:48.000-05:002011-09-25T23:28:48.000-05:00@anonymous గారూ సీతాఫలం sugar apple లాగా ఉంది. మీ ...@anonymous గారూ సీతాఫలం sugar apple లాగా ఉంది. మీ వ్యాఖ్యకు థాంక్స్.
http://en.wikipedia.org/wiki/Sugar-appleRao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-91346778936454438622011-09-25T23:05:30.859-05:002011-09-25T23:05:30.859-05:00Custard Apple http://en.wikipedia.org/wiki/Custard...Custard Apple http://en.wikipedia.org/wiki/Custard-appleAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-76633089414496596302011-09-25T22:08:52.164-05:002011-09-25T22:08:52.164-05:00సీతాఫలం - Clustered Appleసీతాఫలం - Clustered AppleAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-44861791587036219502011-09-25T15:54:13.647-05:002011-09-25T15:54:13.647-05:00ఏమైనా ,మనిషి జీవితం ప్రకృతికి దూరంగా వెళ్తూ ఉండటం ...ఏమైనా ,మనిషి జీవితం ప్రకృతికి దూరంగా వెళ్తూ ఉండటం వల్లే ఈ రోగాలు ఎక్కువ అవుతున్నట్లుగా ఉంది.

నేను కూడా అదే అనుకుంటాను.

ఆలోచించిన తరువాత , నానో ప్రయోగాల వల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయనిపిస్తోంది

మీరు తప్పకుండా నానో టెక్నాలజీ మీద ఒక పోస్ట్ వ్రాయండి. అందరూ అన్ని కోణాలలోనుండీ చూడటం కష్టం. కొత్త విషయాలు నేర్చుకోటం నాకిష్టం. నానో మెడిసన్ గురించి నాకు తెలిసిందల్లా అది డ్రగ్ డెలివరీకి ఉపయోగిస్తున్నారని. మీ దృక్పథం వినాలని ఉంది.

సీతా ఫలాన్ని ఆంగ్లంలో ఏమంటారో తెలియదు. అది తెలిస్తే దాన్ని గురించి వివరాలకు ప్రయత్నిస్తాను.

@anrd గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-78573300759812152882011-09-24T09:41:30.361-05:002011-09-24T09:41:30.361-05:00నమస్కారములు.
కేన్సర్ వ్యాధి గురించి చాలా చక్కని వ...నమస్కారములు.
కేన్సర్ వ్యాధి గురించి చాలా చక్కని విషయాలను , నివారణకు తీసుకో వలసిన జాగ్రత్తలను చక్కగా విసదీకరిమ్చారు. పసుపు వంటి వస్తువులలో కుడా కల్తీ ఉంటోంది . ఎందుకో తెలియదు . ఇక పండ్లు కూరలు సరే సరి. ఈ కల్తీ యుగంలో ఏం తినాలో , ఏం తినకుడదో , తెలియని పరిస్తితి. అయినా వీలైనంత వరకు మీ సూచనలను పాటిస్తూ ,జాగ్రత్తలు తీసుకుంటే , కొంత వరకు మేలు జరుగు తుంది .డాక్టరు తొ పని లేకుండా కంప్యూటర్ ద్వారా ఇన్ని సలహాలు ఇస్తూ , ఎందరికో మేలు చేస్తున్న మీ కృషి ప్రశంస నీయం. ధన్య వాదములు. " లాంగ్ లివ్ మై డియర్ డాక్టర్ "రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-58744976818101214392011-09-20T09:26:10.021-05:002011-09-20T09:26:10.021-05:00సార్ ! నేను వ్యాఖ్యలో నానో టెక్నాలజీ గురి...సార్ ! నేను వ్యాఖ్యలో నానో టెక్నాలజీ గురించి కూడా నా అభిప్రాయం వ్రాయటం జరిగింది. నానో టెక్నాలజీ గురించి నా అభిప్రాయం చెప్పాలనిపించి అలా వ్రాశానండి. ఇలా టపాకు సంబంధం లేని విషయం గురించి వ్రాసినందుకు దయచేసి తప్పుగా అనుకోవద్దండి..anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-56490413581344429042011-09-20T02:09:11.872-05:002011-09-20T02:09:11.872-05:00కేన్సర్ గురించి ఎన్నో విషయాలను వివరంగా తెలియ...కేన్సర్ గురించి ఎన్నో విషయాలను వివరంగా తెలియజేసారు. కృతజ్ఞతలండి., ఒక టపాలో మీరు వ్రాసిన .............మన శరీరం ఒక పెద్ద రసాయన శాల. ప్రకృతి పరంగా సృష్టించిన వాటితో రసాయనిక ప్రక్రియలు చేయకలదు కానీ మానవ సృష్టి తో రూపొందిన వాటి నుపయోగించుట శరీరమునకు కష్టము, క్లిష్టము కూడా.." అన్న మీ అభిప్రాయం చాలా బాగుందండి., పసుపులో కాన్సర్ వ్యాధి నివారణ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. ఇంకా, సీతాఫలంలో కూడా కేన్సర్ రాకుండా చూసే యాంటీఅక్సిడెంట్లు అధికంగా ఉన్నాయని నేను ఒక దగ్గర చదివానండి. ఏమైనా ,మనిషి జీవితం ప్రకృతికి దూరంగా వెళ్తూ ఉండటం వల్లే ఈ రోగాలు ఎక్కువ అవుతున్నట్లుగా ఉంది., నానోమెడిసిన్, నానోటెక్నాలజీ గురించి నేను వార్తాపత్రికల్లో చదివినప్పుడు నానో టెక్నాలజీ గురించి నాకు చాలా క్రేజ్ ఏర్పడింది. కానీ , ఇప్పుడు అలాలేదండి. కొంత ఆలోచించిన తరువాత , నానో ప్రయోగాల వల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయనిపిస్తోంది. ఇలా అంటే శాస్త్రవేత్తలకు కోపం రావటం సహజం. ఇలా అన్నందుకు దయచేసి నన్ను క్షమించండి., నానోటెక్నాలజీ వల్ల ప్రపంచానికి జరిగే లాభనష్టాలను కాలమే నిర్ణయిస్తుంది.., మీరు ఎన్నో విలువైన విషయాలను తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలండి....anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.com