tag:blogger.com,1999:blog-2964735782943200327.post6944373889246778960..comments2024-03-21T17:03:08.937-05:00Comments on నా తెలుగు రచనలు: 16. ఓ బుల్లి కథ 4 ---- మా తాతయ్య ----Rao S Lakkarajuhttp://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2964735782943200327.post-57216283256943610172010-04-02T10:17:58.375-05:002010-04-02T10:17:58.375-05:00@రాణి గారికి ధన్యవాదములు. మీ కాలీఫ్లోవర్ ఊరగాయ చెయ...@రాణి గారికి ధన్యవాదములు. మీ కాలీఫ్లోవర్ ఊరగాయ చెయ్యాలని ఉంది. నాకు గార్లిక్ ఎలర్జీ కాబట్టి కొద్దిగా మారుస్తాను.ఎన్ని రోజుల వరకు ఉండుందో వీలుంటే చెప్పండి.<br />@అజ్ఞాత గారికి నమస్కారములు. మీకు నచ్చినందుకు ధన్యవాదములు.<br />@రాజేశ్వరి గారికి పాత సంగతులు గుర్తుకు వచ్చినందుకు సంతోషం. పాత సంగతులు నాకు చాలా ఇష్టం. మనకు ఇష్టమయినవి గుర్తు తెచ్చుకుని ఆనందించ వచ్చు. పోస్ట్ మీకు నచ్చినందుకు ధన్యవాదములు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-6256714409321674062010-03-31T09:30:10.055-05:002010-03-31T09:30:10.055-05:00మీ తాత గారితొ పాటు మాతాతగారిని కుడా గుర్తు చేసినంద...మీ తాత గారితొ పాటు మాతాతగారిని కుడా గుర్తు చేసినందుకు ధన్య వాదములు. ఎందుకంటే ఆ యనకుడా కరణం+ పోస్ట్ మాస్టరూ తాడే పల్లి గూడెం దగ్గర " ఆరుగొలను " అని పల్లెటూరు. ఆ చుట్టు పక్కల 4,5,ఊళ్ళకి మా తాత గారు కరణం.మీరు రాసినవన్నీ అక్షరాల మా అనుభవాలు. కాక పోతె మా తాత గారికి గుఱ్రం ఉండేది. దానికొ బుల్లి పిల్ల గుఱ్రం. ఇక తాత గారి పయనం అంత ఆ గుఱ్రమ్మీదె .మేము కుడా సరదాగా టపా కట్టే వాళ్ళం. మాకు ఏలూరు కాలవ అడ్డం. అందుకని బల్లకట్టు వెంకన్నతో కబుర్లు చెబుతు అవతలి ఒడ్డుకు వెళ్ళే వాళ్ళం. కరణం గారి తాలూకు ఆంటే చాల గౌరవం. అది మనకెంతో గర్వం. ప్చ్! ఆ రోజులు ఆ పల్లెల అందాలు మన తాతలు గత వైభవపు ఆ నందాలు మిగిల్చిన అనుభూతులు.ఇప్పుడు ఏవి ? చాలా బాగుంది మీ కధ కాదు మన కధ నిజమె ఎక్కడ ఏ శుభ కార్యమైన కరణం గారు వెళ్ళాలి. సీతారామ కల్యాణం బామ్మ తాత గారు చేసే వారు. ఇక తాటి ముంజలు తేగలు మామిడి కాయలు కొబ్బరి దానిమ్మ ఇంటిపాడి ఇల ఈ గత వైభవాలు ఎంత మధురమైనవి ? ఆ ప్రేమలు మధుర శ్మృతులు ఎంత అదృష్టం మంచి రచన అందించారు. అభినందనలు.<br /><br />రాజేశ్వరిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-57308734329271011742010-03-30T15:44:30.997-05:002010-03-30T15:44:30.997-05:00wonderfull rao garuwonderfull rao garuAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-54394798624057174372010-03-30T09:14:14.993-05:002010-03-30T09:14:14.993-05:00బాగా రాసారండీ :)బాగా రాసారండీ :)Ranihttp://photodummy.blogspot.com/noreply@blogger.com