tag:blogger.com,1999:blog-2964735782943200327.post7910226310066369379..comments2024-03-21T17:03:08.937-05:00Comments on నా తెలుగు రచనలు: 43 ఓ బుల్లి కథ 31 ---- Hawaii -- Pearl HarborRao S Lakkarajuhttp://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2964735782943200327.post-79915583610377434912011-01-30T20:01:15.106-06:002011-01-30T20:01:15.106-06:00@రాజేశ్వరి గారికి
నేను చూసి ఆనందించినవి అందరికీ చూ...@రాజేశ్వరి గారికి
నేను చూసి ఆనందించినవి అందరికీ చూపాలనే నా ఆరాటాన. అక్కడికి తీసుకు వెళ్ళలేను. నాకు తెలిసింది మాటల్లో పెట్టడం.అందుకే ఈ పోస్టులు. వాటిలో కూడా పరిపూర్ణత ఉన్నదో లేదో కూడా తెలియదు. మీకు పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-35918397232853878992011-01-29T12:28:27.779-06:002011-01-29T12:28:27.779-06:00నమస్కారములు.
ఆర్టికల్ బాగుంది నాలాంటి తెలియని వారి...నమస్కారములు.
ఆర్టికల్ బాగుంది నాలాంటి తెలియని వారికి తెలుసుకోవలసినవి చాలా బాగా చెప్పారు. " ఫోటోలు వీడియోలు చక్కగా ఆశక్తి దాయకంగా కన్నుల విందు చేస్తున్నాయి. నిజమె ! ఎంతటి వారికైనా అహం పనికి రాదు." ఎదిగిన గొద్దీ వదగమని " అన్నారు కదా ? .బంగారపు పళ్ళానికైనా గోడ చేరువ కావాలి మరి ?రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-50020533116704579052011-01-24T23:29:54.110-06:002011-01-24T23:29:54.110-06:00@Anonymous గార్కి
నేను కొంచం విపులంగా వ్రాయాల్సింద...@Anonymous గార్కి
నేను కొంచం విపులంగా వ్రాయాల్సింది. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

@Snkr గార్కి
ఆ సమయంలో బ్రిటీష వాళ్ళు వెళ్లి పోతే ఇండియా జపనీస్ చేతుల్లో చిక్కేదేమో కదా. అప్పుడు ఉన్న పరిస్థితి ఒకటే. ఏసియా అంతా జపనీస్ క్రింద, యూరోప్ అంతా జర్మనీ క్రింద రావాలని. ఇంకో చిత్రమయిన విశేషం, అప్పుడు జపాన కి ఆయిల్ అమెరికా సప్లై చేసేది. ఆఫ్గనిస్తాన్ ని చరిత్ర లో ఇంతవరకూ ఏ దేశమూ జయించ లేదనుకుంటాను. ఐ మే బి రాంగ్.
అందుకనే మన సామెతలంటే నాకు చాలా ఇష్టం.
థాంక్స్ ఫర్ ది కామెంట్.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-65944014560266832672011-01-24T22:26:03.223-06:002011-01-24T22:26:03.223-06:00అహం, విర్రవీగడం అటుంచితే... అమెరికా వాడి దగ్గర అప్...అహం, విర్రవీగడం అటుంచితే... అమెరికా వాడి దగ్గర అప్పటికి రెండే బాంబులున్నాయట, దురదృష్టవశాత్తు రెండోది పేలి వుండకపోతే, కథ వేరేలా వుండేదేమో. " మీరే కదా మా స్వాతంత్ర జీవితానికి అంకురార్పణ చేసింది అని స్మరించుకున్నాము." ఇది అర్థం కాలేదు, మీరు అమెరికన్లా(పౌరులు)? జపాన్ బర్మా దాటివుంటే బ్రిటీష్ వారు 1943లోనే పలాయనం చిత్తగించేవాళ్ళు, మనకు (ఇండియాకు) స్వతంత్రం వచ్చివుండేదేమో కదా.
ఇదంతా గేం, గెలుపుఓటములు ఓ లక్. అమెరికా తను మాత్రం పాఠం నేర్చుకోలేదు: ఇరాక్ మీద దాడి, పాకిస్థాన్ తోక పట్టుకుని ఆఫ్ఘనిస్థాన్ ని ఈదాలనుకోవడం ద్వారా ఒళ్ళు కాల్చుకుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-7784295897909922622011-01-24T19:53:15.986-06:002011-01-24T19:53:15.986-06:00@Anonymous గారికి
నేను రెండవ ప్రపంచ యుద్ధమప్పుడు జ...@Anonymous గారికి
నేను రెండవ ప్రపంచ యుద్ధమప్పుడు జరిగిన సంగతుల గురించి చెబుతున్నాను. జర్మనీ,Japan వాళ్ళు ఇద్దరూ కలిసి ప్రపంచాన్ని పరిపాలించాలని అనుకున్నారు. ఒక్కొక్క దేశాన్నీ వాళ్ళ అదుపులోకి తీసు కొంటున్నారు. అమెరికా మీద వాళ్ళు ముట్టడి చెయ్యలేదు కాబట్టి అమెరికా యుద్ధం లో చేరకుండా తటస్థంగా ఉన్నది(బ్రిటన్ కోరినా కూడా). అమెరికా ప్రజలు కూడా యుద్ధం లో కి వెళ్ళటానికి ఇష్ట పడలేదు. Japan పెరల్ హార్బర్ మీద బాంబులు వేసిన రోజుతో అమెరికా యుద్ధం లోకి రావటం తోటి జర్మనీ,Japan ఆశలు అడియాస లయ్యాయి. ఆ రోజు అల్లా జరగక పోతే ప్రపంచం ఎల్ల వుండేదో చెప్పలేము.

దీనిలో నాకు కనుపించిన నీతి ఏమిటంటే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవ్వచ్చు ఎంతవారలయినా ఎగిరెగిరి పడ వలసిన అవుసరము లేదు అని.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-58261759275052101872011-01-24T19:17:54.701-06:002011-01-24T19:17:54.701-06:00విర్ర వీగటం, అహం దెబ్బ తినటం గట్రా గట్రా ఏదో వ్రాస...విర్ర వీగటం, అహం దెబ్బ తినటం గట్రా గట్రా ఏదో వ్రాసారు కానీ ఎవరు విర్ర వీగారో, ఎవరి అహం దెబ్బ తిందో clarity లేదు. ఇంకొంచెం better గా వ్రాయవచ్చు అనిపిస్తోంది. (అందరికీ pearl harbor గురించి తెలియాల్సిన అవసరం లేదు కదా)Anonymousnoreply@blogger.com