tag:blogger.com,1999:blog-2964735782943200327.post8198392263707472329..comments2024-03-21T17:03:08.937-05:00Comments on నా తెలుగు రచనలు: 126 ఓ బుల్లి కథ 114 --- పక్కాలా నిలాబాడి ......Rao S Lakkarajuhttp://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2964735782943200327.post-72400640397676489812016-10-09T23:08:54.713-05:002016-10-09T23:08:54.713-05:00పూర్వకాలం ప్రతీ పెళ్ళి లోనూ, పెళ్ళి అయినా తర్వాత ...పూర్వకాలం ప్రతీ పెళ్ళి లోనూ, పెళ్ళి అయినా తర్వాత తీరికగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ గడిపేవారు. కొత్త పరిచయాలూ కొత్త పెళ్ళిళ్ళకు అంకురార్పణ జరిగేది. ఏమిటో కంప్యూటర్ పెళ్ళిళ్ళ తో కాలం మారిపోయింది. లలిత గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-11721462812800313242016-10-09T15:27:30.104-05:002016-10-09T15:27:30.104-05:00మీ జ్ఞాపకాలు - సంగీత విభావరి విశేషాలు బహు కమ్మగా వ...మీ జ్ఞాపకాలు - సంగీత విభావరి విశేషాలు బహు కమ్మగా వున్నాయండి - మా నాన్నగారు చెప్పే కబుర్లలా. పంచుకున్నందుకు ధన్యవాదాలు! Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-65608292442776584672016-10-08T19:34:46.645-05:002016-10-08T19:34:46.645-05:00అనుకోకుండా మరపురాని జ్ఞాపకాలు అలా బయటికి వస్తూ ఉంట...అనుకోకుండా మరపురాని జ్ఞాపకాలు అలా బయటికి వస్తూ ఉంటాయి. మా కఠెవరము లో చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్లే. గొప్పవాళ్ళెప్పుడూ గొప్పవాళ్ళ తోనే ఉంటారు. మాధవరావు గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-52777046845249382532016-10-08T19:14:01.864-05:002016-10-08T19:14:01.864-05:00sarma గారూ అంతేకదండీ మరి.మరపు రానివి. మీ వ్యాఖ్యకు...sarma గారూ అంతేకదండీ మరి.మరపు రానివి. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-16102905936508219652016-10-08T08:52:38.729-05:002016-10-08T08:52:38.729-05:00శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.
పుట్టిన ఊరు, ఆ...శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు. <br /><br />పుట్టిన ఊరు, ఆ నేలా, గాలి, ఆ వాతావరణం, ఆ తిండీ, నీరూ, ఆ మనుషులు, అ మరువలేని మమతలు, ఆప్యాతలూ, నెరిపిన స్నేహాలూ, మరువలేని స్నేహితులు, తొలకరి వర్షానికి తడిసిన మట్టి వాసన.... ఇలా ఎన్నో, ఎన్నెన్నో జ్ఞాపకాలు తలచుకుంటే చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తాయి; ఎన్నో క్యాలరీల బలంకూడా వస్తుంది. చాలా బాగా గుర్తుచేసుకున్నారు. అన్నట్లు, ` కఠెవరం ' అంటే గుర్తుకువచ్చింది మా బావగారు తుళ్లూరి హరినాథ ప్రసాదుగారి వారి ఊరుకూడా కఠెవరమే. మీ కందరికీ ` విజయ దశమి ' శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.<br />మీ స్నేహశీలి, <br />మాధవరావు పబ్బరాజు. madhavarao.pabbarajuhttps://www.blogger.com/profile/17404206429906313614noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-91004560808659581122016-10-08T04:27:11.741-05:002016-10-08T04:27:11.741-05:00చిన్ననాటి జ్ఞాపకాలు ఆనందాన్నే కలగజేస్తాయి.చిన్ననాటి జ్ఞాపకాలు ఆనందాన్నే కలగజేస్తాయి.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com