tag:blogger.com,1999:blog-2964735782943200327.post8260765725973764975..comments2024-03-21T17:03:08.937-05:00Comments on నా తెలుగు రచనలు: 100 ఓ బుల్లి కథ 88 --- దేవుడు మన కోర్కెలన్నీ ఎందుకు తీర్చాలి ? Rao S Lakkarajuhttp://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2964735782943200327.post-10541193046030272992014-06-28T08:42:49.193-05:002014-06-28T08:42:49.193-05:00anrd గారూ ఆలోచింపచేసే మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.anrd గారూ ఆలోచింపచేసే మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-761246166490183992014-06-28T08:40:18.035-05:002014-06-28T08:40:18.035-05:00anrd by e-mail
12:43 AM (7 hours ago)
to me
సర్...anrd by e-mail
12:43 AM (7 hours ago)

to me

సర్ ! ఇంత ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి. ఏం జరిగిందంటే, నేను మెయిల్స్ చూడటం చాలా తక్కువ. ఒక పాత పోస్ట్ చూడటం కోసం చాలా నెలల తరువాత నిన్ననే మెయిల్ చూసాను. అప్పుడు మీరు పంపిన పోస్ట్ కనిపించిందండి.

( ఈ మధ్యన మీరు కొత్త పోస్ట్ వ్రాయలేదేమిటో అనుకున్నాను. )
పోస్ట్ బాగుందండి.

* నిజమే, మీరు వ్రాసినట్లు ,మనని సృష్టించిన సృష్టికర్తకి కూడా కోరికలు ఉండచ్చు.

అయితే, దైవం యొక్క కోరికలంటే.....
లోకంలోని ప్రజలందరూ ధర్మబద్ధంగా జీవించాలని సృష్టికర్త కోరుకుంటారనిపిస్తోంది. అందరూ నిజాయితీగా జీవిస్తే దైవానికి ఇష్టం.

* మనకు తెలిసిన మన సృష్టి కర్తల కోర్కెలే మనము తీర్చలేనప్పుడు మనకు తెలియని సృష్టికర్త మన కోర్కెలు ఎందుకు తీర్చాలి?

దైవానికి స్వార్ధం ఏ కోశానా ఉండదు. దైవం అపారమైన దయామయులు కాబట్టి, వారు మన కోరికలను తీరుస్తున్నారని అనిపిస్తోందండి.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.com