tag:blogger.com,1999:blog-2964735782943200327.post8782638847407079091..comments2024-03-21T17:03:08.937-05:00Comments on నా తెలుగు రచనలు: 88 ఓ బుల్లి కథ 76 --- మళ్ళా సంవత్సరం ముగుస్తోందిRao S Lakkarajuhttp://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-2964735782943200327.post-48146840989575369322012-12-31T03:07:28.519-06:002012-12-31T03:07:28.519-06:00ధన్యవాదములు.
మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలం...ధన్యవాదములు.
మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలండి.

anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-91109798703573128502012-12-31T03:06:18.560-06:002012-12-31T03:06:18.560-06:00ధన్యవాదములు.
మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలం...ధన్యవాదములు.
మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలండి.

anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-81305616240757581482012-12-21T08:54:31.793-06:002012-12-21T08:54:31.793-06:00@SNKR గారూ అయ్యో! మెహతా గారు అల్లా అన్నారని తెలియద...@SNKR గారూ అయ్యో! మెహతా గారు అల్లా అన్నారని తెలియదు. అయినా కలికాలం ఏమిచేస్తాం. ఇంట్లో పెళ్ళామే చేస్తానన్నది చెయ్యదు!

మాకు స్నో పడింది. Mayan Doomsday కొంచెం ప్రశ్నార్ధకం అయ్యింది. కానీ "ఫిస్కల్ క్లిఫ్" ట. అదేదో కూడా గట్టేక్కితే మాయా జాలం నుండి తప్పించు కుంటాము.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-37315463524356667742012-12-20T23:10:18.855-06:002012-12-20T23:10:18.855-06:00/"నేను కష్టపడి పనిచేస్తాను. నన్ను కొంచెము ముం.../"నేను కష్టపడి పనిచేస్తాను. నన్ను కొంచెము ముందుకు వెళ్ళేలా సహాయం చెయ్యండి. మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను" అంటూంటే మనము ఇవ్వకుండా ఎలా ఉంటాము?/
Harshad Mehta :D

Happy Mayan Doomsday, Rao gaaru. :) ;)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-54429764360326637872012-12-20T12:30:10.898-06:002012-12-20T12:30:10.898-06:00@anrd గారూ మన చిన్ని పొట్ట గడుపుకుని జీవించటానికి ...@anrd గారూ మన చిన్ని పొట్ట గడుపుకుని జీవించటానికి ఎంత కావాలి? ఇప్పుడే చూశాను వార్త పేస్ బుక్ మొదలెట్టిన కుర్రాడు తన బిల్లియన్స్ దాదాపు అన్నీ దానం చేసేస్తున్నాడుట. సమాజం బాగుండాలంటే మీరు చెప్పినది అక్షరాలా నిజం. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-21079164504667390542012-12-20T11:13:12.408-06:002012-12-20T11:13:12.408-06:00పనివత్తిడి వల్ల ఆలస్యంగా ( అంటే కొద్దిసేపటి క్రిత...పనివత్తిడి వల్ల ఆలస్యంగా ( అంటే కొద్దిసేపటి క్రితమే ) టపాను చదివానండి.

నిజమేనండి. కష్టాలలో ఉన్నవారికి చేతనయినంత సహాయము చేయటం అనేది మంచి విషయం. ఇలా చేయటం వల్ల సమాజం బాగుంటుంది.
anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-76862335978507285162012-12-18T13:44:14.568-06:002012-12-18T13:44:14.568-06:00@రాజేశ్వరి గారూ కొందరు కష్టాల్లో ఉన్నా దానంగా ఇస్త...@రాజేశ్వరి గారూ కొందరు కష్టాల్లో ఉన్నా దానంగా ఇస్తే తీసుకోరు. వాళ్ళ శక్తి మీద వాళ్ళకి ప్రగాఢ నమ్మకం ఉంటుంది. అటువంటి వాళ్ళకి కొంచెం చేయూత నిస్తే బాధల లోనుండి బయట పడతారు. ఆ చేయూత ఇవ్వటం కూడా చాలా మంది చెయ్యరు. అటు వంటి వాళ్ళ కోసం పెట్టిందే KIVA.org.

మన ఇంట్లో ఉన్న పాత సామానులు వగైరా GOODWILL కి ఇవ్వటం మామూలే. ఇచ్చిన పాత కంప్యూటర్లు మాత్రం రిసైకిల్ చేసి దక్షిణ అమెరికా దేశాల్లో స్కూళ్ళకి ఇస్తున్నారు. అది కూడా మెచ్చుకో దగ్గదే.

అమాంతంగా ఒక్కొక్కప్పుడు ఏమీ చెయ్య బుద్ది పుట్టదు. అందుకనే ఎక్కువగా వ్రాయటల్లేదు. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-65805847917186004472012-12-18T12:40:50.537-06:002012-12-18T12:40:50.537-06:00నమస్కారములు .
ఈ మధ్య ఎక్కువగా వ్రాస్తున్నట్టు లేరు...నమస్కారములు .
ఈ మధ్య ఎక్కువగా వ్రాస్తున్నట్టు లేరు బిజీ అనుకుంటాను.చాలా మంచి విషయాలు చెప్పారు.ఇప్పుడేకాదు ఎప్పుడు మావాళ్ళు కంప్యూటర్లు , బట్టలు , బొమ్మలు , [ టెడ్డి బేర్లు ] ఇలా చాలా చాలా శరణాలయం వాళ్ళకి ఇస్తూనె ఉంటారు. అసలు అది మంచి పద్ధతి.మనకి మనం ఎంత చేసుకున్నా మనవరకె ఉంటుంది.దానం చేసిందే మనకి మిగుల్తుంది.చాలా బాగుంది మంచి సలహా ఇచ్చి నందుకు ధన్య వాదములు ఇచ్చిన దానికి తిరిగి పుచ్చుకో కూడదు.వ్యాపార నిమిత్తం ఐతె పుచ్చు కో వచ్చును . అప్పుడు అది దానం కాదు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com