tag:blogger.com,1999:blog-2964735782943200327.post9012600363953873779..comments2024-03-21T17:03:08.937-05:00Comments on నా తెలుగు రచనలు: 28. ఓ బుల్లి కథ 16 -- వరండా లో బల్ల ఎత్తుకు పోయారు --Rao S Lakkarajuhttp://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-2964735782943200327.post-54788571853981308832011-05-02T06:18:22.472-05:002011-05-02T06:18:22.472-05:00సంవత్సరాల తరబడివాటిని వాడుకుంటూ జీవిస్తే, ప్రాణం ల...సంవత్సరాల తరబడివాటిని వాడుకుంటూ జీవిస్తే, ప్రాణం లేని వస్తువులయినా అవి మన అలవాట్లలో దైనందిన కార్యక్రమాలలో కలిసిపోతాయి మీరన్నట్లు వాటితో మన ప్రేమ పంచుకుంటూ ఉంటాము. మీలాగా నవలలు వ్రాయలేననుకోండి, మీ అభిప్రాయాలని పంచుకున్నందుకు థాంక్స్.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-87361210459949540802011-05-01T16:08:52.319-05:002011-05-01T16:08:52.319-05:00chala baga rasaru.chivariki vachesariki chadivina ...chala baga rasaru.chivariki vachesariki chadivina vallaki kuda వరండా లో బల్ల povadam ento badha kaligistundi. konnisarlu ante pranam leni vastuvula mida kuda ento prema penchukuntam.vastuvuki pranam lekapoyina gnapakalaku untundi kada marchipolem.
http:/kallurisailabala.blogspot.comAnonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-81809170550663537202010-10-24T14:49:36.205-05:002010-10-24T14:49:36.205-05:00మాధవరావు గారూ
మార్గదర్శకం గురించి మీరు చెప్పినది ...మాధవరావు గారూ

మార్గదర్శకం గురించి మీరు చెప్పినది ముమ్మాటికీ నిజం. నిజంగ ఆలోచిస్తే మనకి తెలివితేటలు అనుకునేవి ఎల్లా వచ్చాయి? వెళ్లనని ఎంత మొరాయిన్చినా నయానో భయానో బడికి పంపిన తల్లితండ్రులు, ఓర్పుతో పాఠాలు చెప్పిన మాస్టర్లు, పాఠాలు చెప్పటానికి ఓపికగా పుస్తకాలు వ్రాసిన విజ్ఞులు, మనతో ఎండా వానల్లో పూసుకు తిరిగిన స్నేహితులు, మానని ప్రేమతో చూసిన మన పెద్దవాళ్ళు. ఇవన్నీ కలిపితేగదా మనకు తెలివితేటలు వచ్చింది. మనము ఇంకొకళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నాము మనము ఇంకొకళ్ళకి నేర్పాలి. అంతే కదా మరి. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-28586521669909503032010-10-19T02:30:33.449-05:002010-10-19T02:30:33.449-05:00శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.
మీరు వివరించిన ...శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.

మీరు వివరించిన సంఘటనలు హృదయాన్ని కదిలించేవిగా వున్నాయి. మన చిన్నప్పటి కొన్ని సంఘటనలు మనకు ఊహ తెలుస్తున్నప్పుడు మన మనసుపై చెరగని ముద్రని వేస్తాయి; కొన్ని కొంత పెద్దయినతరువాత మనకు మార్గదర్శకం చేస్తాయి. బహుశా ఈ విషయంలో, మీ విషయంలో, ఇదే మార్గదర్శకం అయింది కాబట్టే, బహుశా మీరు ఉద్యోగ విశ్రాంతి తీసుకున్న తరువాత " అమెరికాలోని పిల్లలకు" ఆంగ్ల పాఠాలు ఉచితంగా చెబుతున్నారని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా, చాలా చక్కటి విషయాన్ని తెలియచేశారు.
మీ స్నేహశీలి,
మాధవరావు.madhavarao.pabbarajuhttps://www.blogger.com/profile/17404206429906313614noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-53986441768900812892010-09-19T14:16:51.361-05:002010-09-19T14:16:51.361-05:00@రాజేశ్వరి గారికి
వ్యాఖ్యకి ధన్యవాదములు. మీ ఊరు గ...@రాజేశ్వరి గారికి
వ్యాఖ్యకి ధన్యవాదములు. మీ ఊరు గురుంచి తప్పకుండా వ్రాయండి. పాత జ్ఞాపకాలు పంచుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. మళ్ళా తిరిగిరావు కదా.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-10449696352301694142010-09-19T14:12:39.184-05:002010-09-19T14:12:39.184-05:00@bachisri
వ్యాఖ్యకు ధన్యవాదములు.@bachisri
వ్యాఖ్యకు ధన్యవాదములు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-50382328516515734902010-09-19T14:11:32.080-05:002010-09-19T14:11:32.080-05:00By e-mail
Rajeswari Nedunuri to me
show details 10...By e-mail
Rajeswari Nedunuri to me
show details 10:28 AM (3 hours ago)
బాగుంది మీ ఆర్టికల్ నిజమే మీరన్నట్టు మన తాత గారి ఊరంటే " పెంకుటిళ్ళు,ధాన్యం పురిలు,గడ్డి వాములు,ఇనప్పెట్టిలు, భోషా ణాలు, ఒక్కొక్క గూటికి ఒక్కొక్క పేరు. ఒక్కొక్క గదికి ఒక్కొక్క పేరు. పొలం గట్లు తాటి ముంజలు ఇవన్ని గుర్తు కొస్తున్నాయి.చదువు తుంటే నాకు మాఊరి గురించి రాయాలని పిస్తుంది. మీ రాన్నట్టు మనదేశానికి అంతటి అదృష్టం వస్తుమ్డంటారా ? అదే కలనైనా ?Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-35609438525576817332010-09-17T14:51:58.436-05:002010-09-17T14:51:58.436-05:00ITS A TOUCHING STORY.ITS A TOUCHING STORY.Unknownhttps://www.blogger.com/profile/02566518686013149549noreply@blogger.com