tag:blogger.com,1999:blog-2964735782943200327.post9095643421154939956..comments2024-03-21T17:03:08.937-05:00Comments on నా తెలుగు రచనలు: 18. ఓ బుల్లి కథ 6 ---- శనగలతో నా చిట్కా వైద్యంRao S Lakkarajuhttp://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-2964735782943200327.post-19691318797013197502010-04-30T06:54:25.087-05:002010-04-30T06:54:25.087-05:00లక్కరాజుగారికి, నమస్కారములు.
సెనగలతో వంట-వార్పు-...లక్కరాజుగారికి, నమస్కారములు.

సెనగలతో వంట-వార్పు-చిట్కాలు చాలా బాగుందండీ. సెనగలు తింటానికి మరొక చిట్కా, గాస్ రాకుండా వుండటానికి, అవి మొలకెత్తిన తరువాత తినటం.
భవదీయుడు,
మాధవరావు.madhavarao.pabbarajuhttps://www.blogger.com/profile/17404206429906313614noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-60667795483183673992010-04-19T09:51:51.919-05:002010-04-19T09:51:51.919-05:00@రాజేశ్వరి గారికి
మేము ముందే గ్రహించి ఇప్పుడు అప్...@రాజేశ్వరి గారికి
మేము ముందే గ్రహించి ఇప్పుడు అప్పడాల కర్ర లని ప్లాస్టిక్ తో చేయించి చైనా నుండి దిగుమతి చేసు కుంటున్నాము. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-44445833832843668442010-04-15T19:26:44.298-05:002010-04-15T19:26:44.298-05:00@sowmya, @Prasad
ఇద్దరు PhD లు అసౌకర్యముగా ఉంటుంద...@sowmya, @Prasad
ఇద్దరు PhD లు అసౌకర్యముగా ఉంటుంది అని చెబితే నేను ఒప్పుకో కుండా ఉంటానా. నా తరువాత పోస్ట్ లో దానిని గురించి వ్రాస్తాను. చిక్కు ఎక్కడ వచ్చిందంటే సున్నితంగా మ్రుదు మధురంగా ఎలా వ్రాయాలా అని. మీరు వ్యాఖ్యానించి నందుకు ధన్యవాదాలు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-41863266587719637122010-04-15T13:42:31.149-05:002010-04-15T13:42:31.149-05:00ఇ-మెయిల్ లో వచ్చిన వ్యాఖ్య.
అవును మగవాళ్ళు కుడా పే...ఇ-మెయిల్ లో వచ్చిన వ్యాఖ్య.
అవును మగవాళ్ళు కుడా పేరంటాలకు వచ్చి శనగలు తినడం మొదలు పెట్టి తెలివి పెంచు కుంటే ఆడవాళ్ళకి అప్పడాల కర్రలు సరిపోవు.

రాజేశ్వరిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-32906033340868009232010-04-14T15:50:55.953-05:002010-04-14T15:50:55.953-05:00good jobgood jobAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-52595213005058707342010-04-14T06:38:33.482-05:002010-04-14T06:38:33.482-05:00ఇ-మెయిల్ లో వచ్చిన వ్యాఖ్య.
Dear L.S.R.,
I just re...ఇ-మెయిల్ లో వచ్చిన వ్యాఖ్య.
Dear L.S.R.,
I just read the story (your latest).I am too lazy to cook,but enjoyed your narration of "Chick peas". Compared with Indian chana with skin, chick Peas must be a bargain. (I have to worry about gas, though)
PrasadAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2964735782943200327.post-71037936127505568402010-04-14T05:38:01.414-05:002010-04-14T05:38:01.414-05:00హ హ హ అయితే శెనగలు పనిచేసాయన్నామాట....కానీ ఓ ముప్ప...హ హ హ అయితే శెనగలు పనిచేసాయన్నామాట....కానీ ఓ ముప్పు ఉందండోయ్, శెనగలు ఎక్కువగా తింటే గేస్ సమస్యలు వస్తాయి. కడుపులో గేస్ పెరిగి మంట, అజీర్ణం సమస్యలు వస్తాయి. ఏదైనా శ్రుతి మించకూడదు కదా....జాగ్రత్తలు పాటిస్తారని చెప్పాను అంతే, అపార్థం చేసుకోకండేం :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.com