ఈ వీడియో చూడండి :
మన పూర్వికులను మెచ్చుకోండి, మనకీ నాగరికత ఇచ్చినందుకు.
మనని మనం నిందించు కుందాము, వాటిని ఉపయోగించుకోలేనందుకు.
మన నాగరికత కూడా మనకి తెలియనందుకు బాధపడదాం.
మనకే నాగరికతా లేదు అని చెప్పే వాళ్ళని చూసి చింతిద్దాము.
సంవత్సరాల బానిసత్వం మన తెలివి తేటల్ని మొద్దు చేసింది.
ఏమిచేస్తే అది మళ్ళా ప్రజ్వరిల్లుతుందో ఆలోచించండి.
మళ్ళా ఆ జ్యోతిని అందరం కలసి వెలిగిద్దాము.