మనం తినే ఆహారంలో కారం తినటం మంచిదని ఎవరు గుర్తించారో తెలియదు కానీ అది చాలా మంచిదని ఇప్పుడు తెలుసుకున్నారు. మనల్ని కారం తినమని ప్రోత్సహించిన మన పూర్వికులకి కారం ఇంత మంచిదని ఎల్లా తెలిసింది? American Cuisine లోకి కూడా ఇది పాకుతోంది. తరతరాల నుండీ మనం తింటున్న మెరపకాయల కారం ఎంత మంచిదో నా కొచ్చిన క్రింది ఈ ఇ-మెయిలు లో చూడండి:
మనం తినే కారంలో "Capsaicin" అనే పదార్ధం ఉండటం మూలంగా అనారోగ్యపరంగా వచ్చే అస్వస్థలను తగ్గించి ఆరోగ్యవంతమైన జీవితం గడిపేటట్లు చేస్తుంది.
ఇది మన శరీరంలో రక్త ప్రసారమును సరి చేసి arthritic pain ను తగ్గిస్తుంది, Asthma వారికి ఉపశమనం కలిగిస్తుంది, గుండె జబ్బు, cancers, cataracts, Alzheimer's disease రాకుండా అడ్డుకుంటుంది.
కారం గురించి వస్తుగుణ దీపిక నుండి: కారము గల పదార్ధములను మితముగా బుచ్చుకొనిన కంఠ రోగము, శోష, ఉబ్బు, అగ్ని మాంద్యము, నేత్ర రోగము వీనిని హరించును. అమితముగా పుచ్చుకొనిన ముందు చెప్పిన రోగములను కలుగ చేయును. వేడి చేయును, శుక్లమును, బలమును పో గొట్టును.
కారం గురించి వస్తుగుణ దీపిక నుండి: కారము గల పదార్ధములను మితముగా బుచ్చుకొనిన కంఠ రోగము, శోష, ఉబ్బు, అగ్ని మాంద్యము, నేత్ర రోగము వీనిని హరించును. అమితముగా పుచ్చుకొనిన ముందు చెప్పిన రోగములను కలుగ చేయును. వేడి చేయును, శుక్లమును, బలమును పో గొట్టును.
మీరు ఇంకా తెలుసుకోవాలంటే "Cayenne Pepper" అని గూగుల్ చెయ్యండి. దీనిని చాలా వాటిల్లో ఉపయోగిస్తున్నారు. కారం తో నూనెలు లోషన్లు తయారు చేసి కీళ్ళ నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పి తగ్గుతుందిట.
ఉదాహరణకి మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి రాసే లోషన్ తయారు చేసే విధానం: అర టీ స్ప్పూన్ కారంని ఒక కప్పు లోషన్లో బాగా కలిపి మోకాలు నెప్పి ఉన్న చోట వ్రాయండి. ఉపశమనం కలుగుతుందిట.
ఉదాహరణకి మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి రాసే లోషన్ తయారు చేసే విధానం: అర టీ స్ప్పూన్ కారంని ఒక కప్పు లోషన్లో బాగా కలిపి మోకాలు నెప్పి ఉన్న చోట వ్రాయండి. ఉపశమనం కలుగుతుందిట.
http://www.livestrong.com/article/290216-how-to-use-cayenne-for-knee-arthritis-pain/
http://www.bellaonline.com/articles/art43844.asp
http://www.organicnutrition.co.uk/articles/arthritis.htm
http://www.bellaonline.com/articles/art43844.asp
http://www.organicnutrition.co.uk/articles/arthritis.htm
----------------------------------------------------------------------------------
Al Sears, MD
11903 Southern Blvd., Ste. 208
Royal Palm Beach, FL 33411
April 11, 2012
Dear Rao,
Most people think that hot spicy food is bad for your health. Yet in some cases, the exact opposite is true. Cayenne peppers can make your eyes water and your tongue burn, but they also have healing power.
Several widely separated cultures have used cayenne for medicinal purposes for centuries. Now modern scientific research validates much of the folklore. Cayenne peppers can ward off the common cold and flu. They take away arthritic pain and help asthma sufferers. Cayenne pepper can stop itching and both internal and external bleeding. Cayenne peppers can help your body fend off ailments such as heart disease, cancers, cataracts, Alzheimer’s disease and others.
Today I’ll show you how to use the naturally occurring, medicinal properties in cayenne peppers to improve your health.
Cayenne contains a compound called capsaicin. Capsaicin is the ingredient that gives peppers their heat. Generally, the hotter the pepper, the more capsaicin it contains. In addition to adding heat to the pepper, capsaicin acts to reduce platelet stickiness and relieve pain. Research shows cayenne can help to:
Improve Circulation.
Benefit Your Heart.
Clear Congestion.
Boost Immunity.
Prevent Stomach Ulcers.
Drop A Few Extra.
If you like to eat peppers, don’t listen to the “naysayers.” Hot Mexican, Szechwan, Indian, or those smoldering Thai dishes can make excellent choices.
You’ll be amazed at how easy it is to incorporate cayenne into your cuisine. I tend to use cayenne by taste and add it to my food in place of black pepper. It is also quite good in salsa.
I also keep a bottle of cayenne in my house for emergencies. The other day, I was cutting down some bananas and accidentally cut my hand with a machete. I sprinkled some cayenne on the cut, applied pressure and the bleeding stopped immediately.
You can also get cayenne in supplement form. Try to get a capsule of at least 500mg, with at least 40,000 heat units, although some may have up to 100,000 heat units.
To Your Good Health,
http://www.holistic-online.com/Herbal-Med/_Herbs/h43.htm
ఇంకొన్ని వివరాలు ఇక్కడ చూడండి .
ReplyDeletehttp://lolakam.blogspot.sg/2010/02/blog-post.html
కారం తినడం అంటే మాత్రం నాకు టక్కున గుర్తొచ్చేది ఆసియన్ కిచెన్ వాళ్ళ ఫ్రైడ్ రైస్ తో , కారం పొడిలో ఆలివ్ ఆయిల్/ ఇంకేదన్నా అయిలో (ఇది సరిగ్గా తెలియదు) వేసి ఒక పక్కన పెడతాడు (మన రెస్టారెంట్స్ లో పచ్చళ్ళు పెట్టినట్లు). అబ్బా సూపర్ లెండి. నేను తినే ఆ కారం చూసి పక్కన వచ్చిన వాళ్ళు కొంచెం ఆశ్చర్య పడతారు కానీ నేను వాళ్ళ ఫీలింగ్స్ మహ లైట్ తీసుకుంటా, ఈ విషయం లో మాత్రం :-)
Sravya Vattikuti గారూ మిరపకాయ గురించి మీ లింక్ బాగుంది. ఒక సారి కారం తినటం అలవాటయితే దొరక్కపోతే ఆ రుచి కోసం తహ తహ లాడుతాము. నేను యునివర్సిటీ హాస్టల్లో ఉన్నప్పుడు నెలకోసారి కొరివికారం అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని తినే వాణ్ణి. దీనిలో సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? బార్బిక్యు రిబ్స్ తినే వాళ్ళ ని చూసే కన్నా బెటర్. కీళ్ళ నొప్పులకు బాగా ఉపయోగ పడుతుందల్లె ఉంది చాలా క్రీమ్లలో కారం ని వేస్తున్నారు.
ReplyDeleteమీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
హ హ కారం ఉపయోగాలేంటో నాకు తెలీవు కాని మాష్టారూ, పైన శ్రావ్య చెప్పినట్లు ఎప్పుడు చైనీస్, జపనీస్ రెస్టరెంట్స్ కు వెళ్ళినా, పిక్-అవుట్ చేసినా, రెండు, మూడు చిల్లీ సాస్ ఎక్స్ ట్రా అడుగుతాను. చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో పెడతారే అవి. మూడవది కూడా అడిగేప్పుడూ వాడు నా వైపోసారి చూసి కాని ఇవ్వడు :)
ReplyDelete"అమితముగా పుచ్చుకొనిన ముందు చెప్పిన రోగములను కలుగ చేయును." - హ హ
ReplyDelete* నిజమేనండి , కారం, పసుపు , ఇంకా మరెన్నో చక్కటి ఔషధ విలువలున్న ఆహారపు అలవాట్లను అందించిన పూర్వీకులు ఎంతో గొప్పవారు.
* మేము కూడా , వేడి అన్నంలో కొద్దిగా ఉప్పు కలిపిన కారం , నెయ్యి కలుపుకుని తింటాము . చాలా బాగుంటుందండి.
* మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి కారం ఉపయోగపడుతుందని చదివిన తరువాత చాలా ఆశ్చర్యమనిపించింది.
* ఎన్నో చక్కటి విషయాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదములండి.
:) అమ్మయ్య. నాలాంటి కారం మీద మమకారం గల తెలుగు వారికి ఇదొక శుభవార్త..
ReplyDeleteజలుబుకి మందు గా సాక్స్ లో కారం వేసి తొడుగుకోవాలని ఎక్కడో చదివాను.
ReplyDelete(ఆఫ్కోర్స్ కాళ్లల్లో పగుళ్లు లేకుండా చూసుకోవాలనుకోండి..)
కుమారన్ గారూ
ReplyDeleteKumarN అని టైపు చేయ్యంగానే కుమారన్ వచ్చేసింది. రాష్ట్రం మారిపోయింది.
మూడవది కూడా అడిగేప్పుడూ వాడు నా వైపోసారి చూసి కాని ఇవ్వడు :)
-------------------------------------------
ఆ చూపు మనమెప్పుడూ మార్చే పోలేము కదూ!
"అమితముగా పుచ్చుకొనిన ముందు చెప్పిన రోగములను కలుగ చేయును."
------------------------------------------------------
ఆ పరిస్థితి రివర్సిబుల్ అనుకుందాము. కొన్ని రోజులు కారం తింటం మానేస్తే సరిపోతుందనుకుంటాను. అందుకనే నేమో కొందరు కారము ఉప్పు లేకుండా చప్పిడి అన్నం తింటారు.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
"రాష్ట్రం మారిపోయింది."
ReplyDeleteహ హ good one :)
పూర్వకాలంలో మొదటిసారి ఆంధ్రరాష్ట్రం బయట బెంగుళూర్ లో ఫుడ్ తిన్నప్పుడు ఆ చప్పిడి అన్నం అంటే ఏంటో తెలిసొచ్చింది :))
శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.
ReplyDeleteచాలా కాలం తరువాత మీ నుంచి ఒక వ్యాసం వచ్చింది. మంచి విషయాలు తెలియచేశారు. కారం తినటంలో కొన్ని విషయాలు:
1. ఎండు మిర్చి కారం కంటే, పచ్చి మిర్చి కారం తినటం ఎక్కువ మంచిది. అయితే అతిగా తినకూడదు అనే నిబంధన ఎప్పుడూ వర్తిస్తుంది;
2. కారం తినటం మంచిది కాబట్టే, మన ``గుంటూరు పచ్చి మిరపకాయ బజ్జీలు'' కు బాగా పేరొచ్చింది; ఇవి అతిగా తిన్న వారికి alcers కూడా వచ్చినాయి అనేది కూడా సత్యం;
3. నాకు తెలిసినంతవరకూ, ఆయుర్వేదిక్ వైద్యులు `ఆవకాయ, మాగాయ' మొదలైన ఆంధ్రా పచ్చళ్లు తినవచ్చని చెబుతారు. కారణం, ఎండుకారం ఆవనూనెలో మాగి వుంటుంది కాబట్టి, అట్టి నిలువ పచ్చళ్లని తినటం వలన వంటికి మంచే జరుగుతుంది.
మరి, మన ఆవకాయ పచ్చడిలోని నూనెను కూడా కొంచెం కొంచెం తీసుకొని, దూదిపై వేసుకొని, మోకాళ్లపై వుంచి, బట్టతో కట్టి వుంచినట్లైతే,నొప్పులు తగ్గుతాయేమో ప్రయత్నం చేసి చూడాలి. నేనుకూడా ప్రయత్నం చేస్తాను.
మీ స్నేహశీలి,
మాధవరావు.
@anrd గారూ
ReplyDeleteనిజంగా ఆశ్చర్యం కలుగుతుంది మన పూర్వికులకి ఎల్లా తెలిసింది ఇవన్నీ మంచివని, తింటే ఆరోగ్యంగా ఉంటారని. వాటినన్నిటినీ ఆహారంలో పెట్టి అందరిచేతా తినిపించటం ఇంకా పెద్ద నేర్పు. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
@కృష్ణప్రియ గారూ కారం ఇష్టపడటం చాలా మంచిది. వెతుకుతుంటే కారం పెట్టిన సాక్స్ కనపడలేదు కానీ అటువంటివే Ankle, Elbow Miracle Capsaicin Supports కనపడ్డాయి. అందుకని మీరు చెప్పిన సాక్స్ కూడా పనిచేస్తా యనుకుంటాను.
ReplyDeletehttp://www.dreamproductscatalog.com/health-beauty/support-mobility-safety/miracle-capsaicin-supports.html
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
కారం మంటకు నొప్పులు తగ్గడం వింతగా వుంది. బహుశ మంటతో పోల్చుకుంటే నొప్పి మీద ధ్యాస పోయి అదే నయం అనిపించే మానసిక ట్రీట్మెంట్‌లాగుంది. :))
ReplyDelete@KumarN గారూ చప్పిడి అన్నం రుచి చూసారన్న మాట. అది ఏదో రోగంకి మందు. గుర్తు రావట్లేదు. అంతా మన మంచికే. Keep on doing whatever good things you are doing. Thanks for the comment.
ReplyDelete@madhavarao pabbaraju గారూ మేరపకాయ బజ్జీలు గుర్తు చేశారు. ఎన్ని సార్లు ట్రై చేసినా బండి వాళ్ళు చేసినట్టు రావు. మీరు చెప్పినట్లు ఎక్కువగా తింటే శ్రుతి మించి రాగాన పడుతుంది. మాగి పుల్లబడ్డ (fermented ) vasthuvulu తినటం మంచి దంటారు. ఉదా: పెరుగు, మజ్జిగ. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
ReplyDelete@Anonymous గారూ నొప్పులు పోటానికి చేసేవన్నీ మానసిక ట్రీట్ మెంట్ లు అనే నా అభిప్రాయం. నొప్పి సిగ్నల్ ని ఏదోవిధంగా బ్రెయిన్ లోకి వెళ్ళ కుండా చెయ్యటం. మీరు అన్నది నిజం కావచ్చు. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
ReplyDeleteNarasimha Rao Anantharaju
ReplyDelete10:00 PM (11 hours ago)
to me
Very interesting to note on good effects of Mirapakaya karam.
Regards,
Narasimha Rao AVL
Anonymous Feb 1, 2013 గారు కరం గురించి కొంచం లోతుగా :
ReplyDeleteActive Compounds:
Cayenne contains a resinous and pungent substance known as capsaicin. This chemical relieves pain and itching by acting on sensory nerves. Capsaicin temporarily stimulates release of various neurotransmitters from these nerves, leading to their depletion. Without the neurotransmitters, pain signals can no longer be sent. The effect is temporary. Capsaicin and other constituents in cayenne have been shown to have several other actions, including reducing platelet stickiness and acting as antioxidants.
History:
The potent, hot fruit of cayenne has been used as medicine for centuries. It was considered helpful for various conditions of the gastrointestinal tract, including stomachaches, cramping pains, and gas. Cayenne was frequently used to treat diseases of the circulatory system. It is still traditionally used in herbal medicine as a circulatory tonic (a substance believed to improve circulation).
Rubbed on the skin, cayenne is a traditional, as well as modern, remedy for rheumatic pains and arthritis due to what is termed a counterirritant effect. A counterirritant is something that causes irritation to a tissue to which it is applied, thus distracting from the original irritation (such as joint pain in the case of arthritis).
http://www.holistic-online.com/Herbal-Med/_Herbs/h43.htm
నమస్కారములు .
ReplyDeleteమొత్తమ్మీద కారం గురించిన ప్రహసనం ఘాటు ఘాటుగా ఉంది. శ్రీ లక్కరాజు గారు ఏం వ్రాసినా ప్రయోగాత్మకం గా కారం కారంగానే ఉంటుంది.తీపి కొంత తినగానే మొహం మొత్తు తుంది కానీ ......కారం ? హబ్బ ! మిర్చీ బజ్జీలు ? హాట్సాఫ్ !
@రాజేశ్వరి గారూ కారం తినకుండా మనం ఉండలేము కదా. ఓ! ఆ పళ్ళ గోంగూర !.
ReplyDeleteమీ వ్యాఖ్యకు ధన్యవాదములు.