ముందుమాట: Bottom Line వారు Dr. Harris McIIwain, MD, Certified specialist in rheumatology and geriatric medicine who practices with the Tampa Medical Group in Florida గారితో చేసిన సంభాషణను తెలుగు లో నాలుగు పోస్టులలో మీకు అందిస్తున్నాను.
దీనికి కారణం మన ఇళ్ళల్లో జాయింట్ పైన్స్ తో బాధ పడేవారు ఎక్కువగా ఉండటం. వారు వయసులో పెద్దవారు అవటం. పెద్దవయసులో ఇవి మామూలే అని నిరాశగా బాధ పడుతూ ఉండటం చూడలేక.
(నా మాట క్లుప్తంగా : ఇది రెండవ పోస్ట్, Foods that Heal . దీనిలో చాలాచోట్ల inflammation అని వస్తుంది కనుక మీకు తెలియటానికి, నాకు తెలిసినంతవరకూ inflammation అంటే క్లుప్తంగా చెబుతాను. inflammation మూలంగా వాపు రావచ్చు. వాయటం మూలంగా నరాలకి వత్తుడు(Compression) తగిలి నొప్పి పుడుతుంది. ఆ వాపును తగ్గిస్తే వత్తుడు తగ్గి నొప్పి పోతుంది. సూక్ష్మంగా ఇదీ కధ. మీకు ఇంకా తెలుసుకోవాలంటే గూగులమ్మని అడగటానికి వీలుగా, వ్రాసేటప్పుడు ఇంగ్లిష్ పదాలు వాడుతున్నాను.)
నొప్పిని తగ్గిచ్చే ఆహార పదార్ధాలు: మనము తినే ఆహారములలో antioxidants ఉండి, inflammation ను హతమార్చే పోషక పదార్ధాలు ఉన్నవాటిని, తినుట వలన మన కీళ్ళ బాధలను తగ్గించవచ్చును. ఈ క్రింద చెప్పబడిన ఆహార పదార్దములు మనకు ఉపశాంతిని ఇవ్వగలవు.
(నా మాట క్లుప్తంగా : మన దేహములోని cells లో Glucose , Oxygen రసాయనిక కలయికవలన మనకి కావాల్సిన energy ఉత్పన్న అవుతుంది. ఈ రసాయనిక కలయికలో మనకు పనికి వచ్చే శక్తే కాకుండా పనికిరానివి కూడా తయారు అవుతాయి. అవే oxidants(free radicals) . ఇవి ఇంకొక పదార్ధానికి త్వరగా అంటుకోవాలని ప్రయత్నిస్తాయి. అవి అంటుకుంటే ఆ పదార్ధపు పనితీరు మారవచ్చు. మన శరీర శక్తే వాటిని నిర్వీర్యము చేస్తుంది కానీ ఒక్కొక్కప్పుడు చెయ్యలేక పోతే మనము బాధలకు గురి కావలసి వస్తుంది. అందుకని మనము antioxidants ఉన్న పదార్ధాలను తీసుకుంటే మన శరీరములో ఉత్పన్నమయిన చెడ్డ వస్తువులను నిర్వీర్యము చేయుట జరుగుతుంది.)
High-antioxidant ఫలములు, కాయగూరలు: Antioxidants, inflammation ను తగ్గిస్తాయి. కొన్ని సంవత్సరాల క్రిందట, US Department of Agriculture కొన్ని పదార్దముల antioxidant activity వరుసగా ఎక్కువ నుండి తక్కువ క్రమం లో పొందుపరిచింది. వాటిలో మొదటి పది: blueberries, kale, strawberries, spinach, Brussels sprouts, plums, broccoli, beets, oranges, and red grapes. వీటిల్లో మీకిష్టమయినవి తినుట ప్రారంభించండి (వండిన వయినా సరే). వీటి తరువాత ఇవి గూడా మంచివే: Asparagus, cabbage, cauliflower, tomatoes, sweet potatoes, avocados, grapefruit, peaches and watermelon.
Oil-rich fish: పరిశోధనల వల్ల తేలిందేమిటంటే omega-3 fatty acids ఉన్న పదార్ధాలు inflammation ను తగ్గిస్తాయని. అవి: anchovies, mackerel, salmon, sardines, shad, tuna, whitefish, and herring. ఇవి ముఖ్యంగా చాలా రకాల arthritis లకి కారణంగ కనపడే leukotriene B4 ను తగ్గిస్తాయి. పరిశోధనల వలన తేలిందేమిటంటే, ఆడవాళ్ళల్లో వారానికి మూడు సార్లు baked or boiled fish తిన్న వాళ్లకి rheumatoid arthritis రావటం ఒకసారి తినే ఆడవాళ్ళ కన్న సగం తక్కువ.
Soy : పరిశోధనల్లో తేలిందేమిటంటే తీసుకునే ఆహారంలో ఎక్కువ soy ఉంటే inflammation మూలాన వచ్చే నొప్పి, వాపు తగ్గుతాయని. మీరు వీటిని ఉపయోగించటానికి ప్రయత్నించండి: tofu, soy milk, soy yogurt, soy beans or miso, a traditional Japanese food consisting of fermented soy beans and made into a thick paste.
Green and black Tea: Green Tea లో polyphenol అనబడే ECCG ఉంటుంది. సామాన్యంగా చెట్లలో ఉండే ఈ polyphenol , antioxidant గ పనిచేస్తుంది. ఈ ECCG అను పదార్ధం, arthritis inflammation response లో కనపడే ఒక కీలకమయిన gene ని inhibit చేస్తుంది. పరిశోధనల్లో తేలిందేమిటంటే మీరు Green టీ ని ఎంత తాగితే అంత ఫలితం కలుగు తుందని. Black Tea, మన శరీరంలో Green Tea లాగా పనిచేయక పోయినా తగిన ఫలితములు ఇస్తుంది. దీనిలో theaflavins అనే anti -inflammatory రసాయన పదార్దములు ఉన్నాయి. The Iowa Women's Health Study లో కనుగొన్నది ఏమిటంటే, రోజుకి మూడు కప్పుల టీ(herbal టీ కాదు) తాగే ఆడవాళ్ళకి, తాగని వాళ్ళకన్నా, rheumatoid arthritis రావటం 60% తక్కువ.
Pineapple: రుచికరమయిన ఈ ఫలములో bromelain ఉండును. ఈ enzyme arthritis తో వచ్చే inflammation ని తగ్గిస్తుంది. Fresh pineapple అయితే చాలా ఉత్తమం కానీ canned pineapple కూడా పనిచేస్తుంది.
Onions and Apples: ఈ రెండింటిలోనూ flavonoids అనే పదార్దములు ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా inflammation ని తగ్గిస్తాయి. వీటిని మామూలుగానూ, వండించి గానూ తినవచ్చు.
చివరి మాట: మీరు పైన చెప్పిన ఆహారపదార్ధాలు అన్నీ తినవలసిన అవుసరం లేదు. మీరు పైన చెప్పిన వాటిని, ఎప్పుడూ తినక పోతే, ముందు కొద్ది కొద్దిగా తినటం ప్రారంభించండి. మీకు సరిపోక పోతే వాటిని మార్చి ఇంకొకటి తినండి. తరువాతి పోస్ట్ foods to avoid.

చాలాబాగా చెప్పారు." గ్రీన్ టీ " యాపిలు పైనాపిలు,వాటర్ మిలాన్ .ఆనియన్ లాంటివి అలవాటుగా అందరు తింటూనే ఉంటాం .కానీ కొందరిలొ ఎక్కువగా కాళ్ళు నొప్పులు,కీళ్ళ నొప్పులు [ మగవారు ] బాధ పడుతూ ఉంటారు.ఇక ఆడవారిలొ ఎక్కువ శాతం " నడుం నొప్పి " పై పూతలు " బెంగె " లాంటివి ఎన్ని రాసినా తగ్గని పరిస్తితి.మరి వాటికి ఎమైనా ఉపశమనం ఉందా ? మీ రచనలు ఉపయుక్తం గా విజ్ఞాన దాయకంగా ఉంటాయి. మరిన్ని సలహాలను అందించ గలరు
ReplyDeleteరాజేశ్వరి గారూ
ReplyDeleteధన్యవాదములు
తినవలసినవి తింటూ, తినగూడనివి కూడా తింటూఉంటే గొడవ వస్తుంది. తినగూడనివి తరువాతి పోస్ట్ లో చెబుతాను.తినవలసినవి ఎక్కువ తింటూ, తినగూడనివి తక్కువ తినటానికి ప్రయత్నించాలి.
బాగా చెప్పారండీ! కీళ్ళ నొప్పులకి మాత్రం ఆహారం ద్వారా మంచి మందులున్నాయి. వాటిల్లో ముఖ్యమయినది నల్లేరు కాడల పచ్చడి. మా అమ్మ ఇది చేసిపెడితే చాలా మందికి ఉపశమనం లభించింది.
ReplyDelete@రసజ్ఞ గారూ
ReplyDeleteమీరు ఆ నల్లేరు కాడల పచ్చడి గురించి కొంచెం విపులంగా కామెంట్ పెట్టండి. ఎక్కడ దొరుకుతాయి. ఎల్లా చేయటం. ఎల్లా తినటం. ఈ పోస్టులో ఉంచుదాం. చాలా మందికి పనికొస్తుంది. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.