ముందుమాట: నా క్రిందటి పోస్ట్ లో Bruce Rich గారి "To uphold the World" అనే పుస్తకము గురించి వ్రాశాను. పుస్తకము అశోక, కౌటిల్యుల రాజనీతి, ఆర్ధికశాస్త్ర సూత్రాలు, ఈ ఇరువది ఒక శతాబ్దము లో ఎంతచక్కగా పనికోస్తయ్యి అనే అంశము మీద. పుస్తకము లోని విశేషాల గురించి వ్రాయలేదు. దానికి కారణము ఉన్నది.
నాకు రాజరికము అనే దాని మీద పెద్ద పరిచయము లేదు. నా పేరు లో రాజు ఉన్నాడని, భార్యా పిల్లల మీద రాజరికము చూపెడుదామంటే ఎప్పుడూ ఫలించ లేదు.
నాకు రాజరికము అనే దాని మీద పెద్ద పరిచయము లేదు. నా పేరు లో రాజు ఉన్నాడని, భార్యా పిల్లల మీద రాజరికము చూపెడుదామంటే ఎప్పుడూ ఫలించ లేదు.
అర్ధశాస్త్రములో నా పరిజ్ఞానము అంతంత మాత్రమే. వచ్చే డబ్బులతో, అప్పులు చేయకుండా, సరిపెట్టుకుంటూ జీవించటము మాత్రమే తెలుసు. అది కూడా మా నాన్నగారి బోధన.
పెబ్బరాజు వారి కోరిక ప్రక్కరం ఈ క్రింద పుస్తక పరిచయం లింక్ ఇస్తున్నాను. ఏ కారణము వలన అయినా మీకు ఆ లింక్ రాకపోతే దాని కింద లింక్ ను కాపీ చేసి ప్రయత్నించండి. రచయిత వివరాలు, పుస్తక వివరాలు గూగులమ్మ నడిగినా చెబుతుంది. amazon లో పుస్తకము దొరుకుతుంది. పుస్తక పరిచయం
http://www.indiatribune.com/index.php?option=com_content&view=article&id=3766:us-attorney-reiterates-relevance-of-ashoka-kautilya-to-21st-century&catid=25:community&Itemid=457
చివరిమాట: మూడు రోజుల పండగలు, వినాయక చవితి, రంజాన్, విశ్రాంతి తో చక్కగా గడిపారని తలుస్తూ విఘ్నాలు దాటి మీ జీవితం ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను.
మీ తెలుగు రచనలు అన్ని బాగున్నాయి మంచి విజ్ఞాన దాయకంగా ఆశక్తి కరం గా ఉన్నాయి ధన్య వాదములు
ReplyDelete