ముందుమాట: కొందరి చర్మం చూస్తుంటే ముచ్చటగా మృదువుగా వెన్నపూస లాగా ఉంటుంది. కొందరిది ఎంత ప్రయత్నించిన ఆ కోవకి రాదు. ఎందుకని ? దాన్ని గురించి మనమేమన్నా చెయ్యగలమా ? దాన్నిగురించి తెలుసుకునేదే ఈ పోస్ట్.
జీవితంలో ఎండల్లో గాలుల్లో మనము తిరిగిన తిరుగుళ్ళకి, మన వయసు పెరిగినకొద్దీ, మన చర్మము దాసోహం అయి చర్మ వ్యాధులు వచ్చుటకు అవకాశం ఉంది. వాటిని ఏవిధంగా అడ్డుకోవచ్చో తెలపటమే ఈ పోస్ట్ ఉద్దేశం.ఈ చర్మ వ్యాధులు రాకుండా ఉండాలంటే మనము పాటించ వలసిన సూత్రాలు మూడే మూడు. ఎక్కువగా ఎండలో తిరుగ కుండా ఉండటం, పొగ త్రాగ కుండా ఉండటం, మంచి ఆ హారము తినటం.
చర్మ వ్యాధులకు కారణము: చర్మ వ్యాధులు రావటానికి కారణం, సూర్యకిరణాలు మన వాతావరణము లోని ప్రాణ వాయువు తో కలయిక మూలంగా మన చర్మము మీద నిలకడ లేని (unstable) రసాయనిక పదార్దములు ఏర్పడుటయే కారణము. వీటిని free radicals అంటారు. కాలుష్యమయిన వాతావరణం లో ఉంటె ఇంకా ఈ సమస్య ఎక్కువ అవటానికి వీలుంది.
చర్మ వ్యాధులు రాకుండా చెయ్యగలమా ?: కొన్ని విటమిన్స్, Antioxidants వాడటం మూలంగా మన చర్మమును కాపాడు కొనవచ్చు. వీటిలో క్రీముల ద్వారా చర్మము పైన రాసేవి కొన్ని, ఆహారము ద్వారా పుచ్చుకొనుట వలన రక్తముతో కలిసి చర్మము క్రింద భాగము నుండి పని చేసేవి కొన్ని ఉన్నాయి.

ముఖ్యంగా మనకి ఉపయోగపడేవి: Vitamin B, Vitamin C, Vitamin E, Selenium and Omega3 fatty acids. ఇవి చెడును సరిదిద్ది మామూలుగా మనకున్న రోగ నిరోధక శక్తిని పెంపోందిస్తాయి అని అన్నారు ( Karen E. Burke, MD, PhD, of the Mount Sinai School of Medicine's department of dermatology.) ఈ పదార్దములు మనము తరచుగా చర్మము పైన వాడే క్రీము లన్నిటిలోనూ ఉంటాయి కానీ వాటి గాఢత (concentration) తక్కువగా ఉంటుంది.
వీటిని కూడా వాడుతారు : CoQ10, Alpha-lipoic Acid, Retinoic Acid, Flavonoids (Green Tea, Chocolate).
వీటిని మనము తినే ఆహారము ద్వారా తీసుకొన వచ్చును:
Selenium -- Brazil nuts, turkey, cod
వీటిని కూడా వాడుతారు : CoQ10, Alpha-lipoic Acid, Retinoic Acid, Flavonoids (Green Tea, Chocolate).
వీటిని మనము తినే ఆహారము ద్వారా తీసుకొన వచ్చును:
Selenium -- Brazil nuts, turkey, cod
Vitamin B-2 -- Milk, enriched grain products, eggs
Vitamin B-6 -- Chicken, fish, nuts
Vitamin B-12 -- Clams, liver, trout, fortified cereals
Vitamin C -- Citrus fruits, red peppers, broccoli
Vitamin E -- Sunflower oil, whole grains, nuts
Omega-3s – Salmon and other cold-water fish, ground flaxseeds, walnuts
చివరిమాట: సమీకృత ఆహారము తినుట ఆరోగ్యమునకు చాలా మంచిది. మంచి సమైక్య ఆహారమునకు క్రింది పోస్టు చూడండి:
ఈ పోస్ట్ నా ఈ క్రింది పోస్టుకి అనుబంధము:

78 ఓ బుల్లి కథ 66 --- మనకు కావాల్సిన ముఖ్యమయిన విటమిన్స్, సప్లిమెన్ట్స్
http://mytelugurachana.blogspot.com/2011/12/78-66.html
ఈ పోస్ట్ కి మాతృక:
How much can vitamins and supplements help your skin?
WebMD Feature
By Stephanie Watson
Reviewed By David Kiefer, MD
http://www.webmd.com/vitamins-and-supplements/lifestyle-guide-11/beauty-skin-care-vitamins-antioxidants?page=1

చర్మ సంరక్షణ కొరకు తెలుసుకోవలసిన .. ఎన్నో విలువైన వివరాలను అందించినందుకు కృతజ్ఞతలండి.
ReplyDeleteanrd గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. ప్రస్తుతం నా కంప్యుటర్ కి గ్రహణం పట్టింది. మా ఆవిడ కంప్యుటర్ వాడటానికి ప్రయత్నిస్తున్నాను.కంప్యుటర్ వాడే నా కిచ్చిన వాడుక టైము అయిపోతోంది. మీకు మా నుండి లేటుగా సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteనమస్కారములు.
ReplyDeleteచర్మము మృదువు గా ఉండ డానికి కొన్ని చిట్కాలు చెప్పారు . సంతోషం. కానీ అసలు కొందరి శరీరం పుట్టుక నుంచీ రఫ్ గానే ఉంటుంది. ఉదాహరణకి " కొందరికి విపరీతంగా కాళ్ళకి , అర చేతులకీ , పగుళ్ళు ఉంటాయి .అవి ఎన్ని వాడినా ఎప్పడికీ అలాగే ఉంటాయి. అందువల్ల ఆరోగ్యం గానే ఉంటారు . కానీ తగ్గవు. మరింక వాటికి నివారణ ఉండదా ? అది బహుశా , శరీరం తీరు అనుకోవాలేమో ?
రాజేశ్వరి గారూ
ReplyDeleteFamilial hypopituitarism - rough skin
Familial hypothyroidism - rough skin
Follicular ichthyosis - rough skin
Gangliosidosis generalized GM1, type 1 - rough skin
GM1 gangliosidosis - rough skin
Hypertrichosis, hyperkeratosis, mental retardation, and distinctive facial features - rough skin
Ichthyosis - rough skin
Ichthyosis -- mental retardation, Devriendt type - rough skin
Ichthyosis prematurity syndrome - rough skin
Thyroid hormone plasma membrane transport defect - rough skin
Vitamin A deficiency - rough skin
Zinc deficiency - Rough skin
పైవన్నీ రఫ్ స్కిన్ కి కారణాలు. వాటిల్లో విటమిన్ ఏ, జింక్ శరీరంలో తక్కువగా ఉండటం కూడా కారణాలు. క్రింద మన కూరగాయల్లో అవి వేటిలో ఉంటాయో వ్రాస్తున్నాను.
For Vitamin A deficiency:
Sweet potato with peel, carrots, spinach, fortified cereals
For Zinc deficiency:
Sesame seeds, pumpkin seeds, oats, Yogurt, Beans, Spinach, Asparagus
రాజేశ్వరి గారు మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.