మన శరీరం ఒక పెద్ద రసాయనశాల. మనలో జీవత్వం ఉన్నంతకాలం నిత్యం అనుక్షణమూ మన శరీరం లో కర్మ కాండ జరుగుతూనే ఉంటుంది. సూక్ష్మంగా చెప్పాలంటే మనం రోజూ తీసుకునే ఆహారం రసాయనిక మార్పుడువల్ల షుగర్ గ మార్చబడి, మనము పీల్చే గాలిలోని ఆక్సిజన్ తో కలిపి మండించటం మూలాన వచ్చే శక్తీ తో మనం జీవిస్తున్నాము. ఈ ప్రక్రియ మన శరీరం లో ఉండే ప్రతి కణం (ఎర్ర కణాలు, తెల్ల కణాలు మొదలయినవి) లోనూ జరుగుతుంది.అందుకనే మనం నడవకలుగుతున్నాం, పాడగలుగు తున్నాం, మన పనులు మనం చేసుకో గలుగు తున్నాము.
ఇంకొంచెం ముందుకు పోతే ఈ శక్తి ఉత్పాదన ప్రక్రియ మన శరీరంలో ప్రతి కణంలో (cells లో ) ఉండే మైటోకాండ్రియా (mitochondria) లో జరుగుతుంది. వయస్సు పెరిగిన కొద్దీ శక్తి తగ్గి పోతూ ఉంటుంది కనుక, మైటోకాండ్రియా శక్తి ఉత్పాదనలో లోపం ఏమన్నా ఉన్నదా అని పరిశోధిస్తున్నారు. ఇంకా ముందుకు పోతే మైటోకాండ్రియా కి శక్తీ ఉత్పాదన చెయ్యమని చెప్పే సంకేతాలు ( NAD ద్వారా ) సరీగ్గా అందటల్లేదా అనేది ఇంకో ప్రశ్న.
మన శరీరం లో జరిగే ప్రక్రియలన్నీ రాసాయినకంగా (chemical) జరిగేవే. మనం చదువుకునే టప్పుడు ప్రయోగశాలలో (laboratory) లో చాలా ప్రయోగాలు చేస్తాము. ఒక రసాయనం కావాలంటే, దేనితో ఏది కలపాలో, ఏంత ఉష్ణోగ్రతలో ఉంచాలో ఆయా ప్రక్రియలన్నీ చాలా శ్రద్ధతో చేస్తాం. కొత్త పదార్ధాలు ఏమీ కలపం. ఎందుకంటే మనం అనుకున్న ఫలితం రాదు కనుక. మనం పరీక్ష తప్పుతాం. కానీ అవే జాగర్తలు మన శరీర రసాయనిక శాలలో ఎందుకు ఉపయోగించము? లోపలికి కొత్త పదార్ధాలను ఎందుకు తీసుకుంటాము? (ఉదా: పొగతాగటం, మద్యం స్వీకరించటం, కొత్త రసాయనిక పదార్ధాలతో (additives) కృత్రిమ ఆహారాలు సృష్టించి ఆరగించటం మొదలయినవి.) ఈ కొత్త రసాయనిక పదార్ధాల కలయిక మన శరీర శక్తి ఉత్పాదనతో ఆటలాడుకుంటున్నాయా ? మన శక్తి తగ్గుదలకి ఇవి కారణమయ్యుంటయ్యా? అదో పెద్ద ప్రశ్న.
అసలు మన శరీరంలో జరిగే రసాయనిక ప్రక్రియలన్నిటికీ మూలం మన DNA కదా ! దానిలో ఏమన్నా ఈ రహస్యం దాగుందా? శాస్త్రజ్ఞులు ఈ కోణంలో కూడా పరిశీలించారు. మన శరీరం లో ఒక క్రమం ప్రకారం పాత cells నుండి కొత్త cells పుట్టుకు వస్తాయి (cell duplication ). ఈ క్రమంలో పాత cells చచ్చి పోతాయి (cell death).
ఈ cell duplication క్రమంలో కూడా ఒక పద్ధతి ఉంది. ఎక్కువగాను తక్కువగాను జరగదు. కావలసినంత మాత్రమే జరుగుతుంది. duplicated cell సక్రమంగా రాక పోతే ఆ cell కూడా తనంతట తాను చచ్చి పోతుంది. కానీ కొన్ని కొన్ని సమయాల్లో ఈ duplicated cells సరీగ్గా (exact గ ) లేకపోయినా తప్పించుకుని అత్తెసరు మార్కులతో చావకుండా బయట పడుతాయి. ఈ పరిస్థితిని mutation అంటారు. ఈ mutated cells మనలో కొన్ని నివురు కప్పిన నిప్పు లాగా దాగి ఉంటాయి. అవి మన శరీరం బలహీనమయినప్పుడు విజ్రుంభించి వాటి చెడు గుణాలని బయటపెడుతాయి. ఉదా: కొన్ని cancer (uncontrolled duplication of cells ) లాగా బయట పడుతాయి. ఎందుకు ఈ విధంగా (mutation ) జరుగుతుంది అనే దానికి సమాధానం లేదు. కాకపోతే ఒకటి చెప్పుకోవచ్చు. బహుశా రసాయనిక ప్రక్రియలు జరిగే టప్పుడు రక్తంలో కొత్త పదార్ధాలు ఉండటము ఈ mutations కి కారణమయి ఉండచ్చు . జీవించటానికి అవసరంలేని అలవాట్లు (smoking, drinking alcohol, Hard drugs, food additives) దీనికి కారణ మవ్వచ్చు.
ఈ పరిశోధనల్లో ముఖ్యముగా గమనించినది cell duplication అయినప్పుడు కొత్త cell లోని telomeres కుంచించుకు (shorten )పోవటం. దీని అర్ధం ఏమిటంటే Cell Duplication అయినప్పుడు దానిలోవున్న DNA కూడా duplicate అవుతుంది. అల్లాగే దానిలో ఉండే chromosomes కూడా duplicate అవుతాయి. ప్రతి chromosome కీ ఆ chromosome చివరలు సూచించే ఒక తోక లాంటిది ఉంటుంది. దానినీ tolemere అంటారు. cell duplication జరుగుతున్న కొద్దీ ఈ తోక (telomere ) పొడవు తగ్గటం గమనించారు. ప్రస్తు తం ఈ పొడవు తగ్గటానికీ వృద్ధాప్యానికీ సంబంధముందని అనుకుంటున్నారు. ఎంతవరకూ ఈ సంబంధమనేది ఇంకో ప్రశ్న.
ఇంకో విధంగా చూస్తే, అసలు వృద్ధులలో ఉన్న ఆ ముసలి కణాలని (cells ) తీసివేసి బదులుగా యవ్వనత్వంతో ఉన్న కణాలని వేస్తే ఎల్లా ఉంటుంది? వేస్తే పైన చెప్పిన ప్రాబ్లమ్స్ అనీ పోతయ్యి కానీ మన శరీరంలో 220 రకాల కణాలు ఉన్నాయి. అన్ని రకాల కణాలని ఒక్కసారి మార్చలేము కదా (హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ లాగా).
1. The enzymes that make and use NAD+ and NADH are important in both pharmacology and the research into future treatments for disease.[73] Drug design and drug development exploits NAD+ in three ways: as a direct target of drugs, by designing enzyme inhibitors or activators based on its structure that change the activity of NAD-dependent enzymes, and by trying to inhibit NAD+ biosynthesis.[74]
The coenzyme NAD+ is not itself currently used as a treatment for any disease. However, it is being studied for its potential use in the therapy of neurodegenerative diseases such as Alzheimer's and Parkinson disease.[2] Evidence on the benefit of NAD+ in neurodegeneration is mixed; some studies in mice have produced promising results[75] whereas a placebo-controlled clinical trial in humans failed to show any effect.[76]
2. Telomeres are the caps at the end of each strand of DNA that protect our chromosomes, like the plastic tips at the end of shoelaces.
3. Nicotinamide_adenine_dinucleotide (NAD )
4. Telomere
5. The ability of stem cells to differentiate into specific cell types means that they are a "renewable source of replacement cells and tissues to treat diseases," according to the National Institutes of Health (NIH) website.
When they put a stem cell in the brain, it became a brain cell. When they put it in the liver, it became a liver cell. When they put it in the pancreas, it became a pancreatic cell. This is why scientists have been able to grow human organs such as livers, kidneys and ears in labs using stem cells.

దీనికి ఒక మార్గం ఉంది. Stem Cells అని వున్నాయి. వాటి గుణ మేమిటంటే అవి ఎక్కడ పెడితే వాటి కణాలుగా మారుతాయి. అంటే వాటిని Liver లో పెడితే Liver Cells గ మారతాయి కానీ వచ్చిన గొడవ ఆ Stem Cells కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడే ఉంటాయి. అందుకని వాటిని తీసి ఇంకొక చోట పెట్ట టానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి.
కానీ పదిహేనేళ్ళ క్రిందట (year 2000) పెద్ద వాళ్ళల్లో కూడా ఆ Stem Cells ఉంటాయని కనుగొన్నారు (Adult Stem Cells). ఈ Adult Stem Cells, బేబీ Stem Cells లాగానే పనిచేస్తయ్యా? వీటితో పరిశోధనలు చాలా చోట్ల జరుగుతున్నాయి. అందులో ఒక ప్రయోగ శాల McGowan Institute for Regenerative Medicine in Pittsburgh, PA USA లో ఉంది. వ్రుద్దత్వం నుండి యంగత్వం చెయ్యటం ఎప్పటికి అవుతుందో ! ఎంతకాలం వేచి ఉండాలో. అదో అంతులేని ప్రశ్న.
ఏమిటో ఎక్కడినుంచో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. నేను ఇదంతా వ్రాయటానికి కారణం నిన్న చూసిన Hollywood Movie "The Age of ADALINE".ఇది telomeres కుంచించటం ఆగిపోయి వృద్ధాప్యం రాకుండా ఉన్న ఒక అమ్మాయి కధ. వీలయితే చూడండి వృద్ధాప్యం రాకపోతే జీవితంలో ఎంత గొడవ జరుగుతుందో .
ఏమిటో ఎక్కడినుంచో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. నేను ఇదంతా వ్రాయటానికి కారణం నిన్న చూసిన Hollywood Movie "The Age of ADALINE".ఇది telomeres కుంచించటం ఆగిపోయి వృద్ధాప్యం రాకుండా ఉన్న ఒక అమ్మాయి కధ. వీలయితే చూడండి వృద్ధాప్యం రాకపోతే జీవితంలో ఎంత గొడవ జరుగుతుందో .
1. The enzymes that make and use NAD+ and NADH are important in both pharmacology and the research into future treatments for disease.[73] Drug design and drug development exploits NAD+ in three ways: as a direct target of drugs, by designing enzyme inhibitors or activators based on its structure that change the activity of NAD-dependent enzymes, and by trying to inhibit NAD+ biosynthesis.[74]
The coenzyme NAD+ is not itself currently used as a treatment for any disease. However, it is being studied for its potential use in the therapy of neurodegenerative diseases such as Alzheimer's and Parkinson disease.[2] Evidence on the benefit of NAD+ in neurodegeneration is mixed; some studies in mice have produced promising results[75] whereas a placebo-controlled clinical trial in humans failed to show any effect.[76]
2. Telomeres are the caps at the end of each strand of DNA that protect our chromosomes, like the plastic tips at the end of shoelaces.
3. Nicotinamide_adenine_dinucleotide (NAD )
4. Telomere
5. The ability of stem cells to differentiate into specific cell types means that they are a "renewable source of replacement cells and tissues to treat diseases," according to the National Institutes of Health (NIH) website.
When they put a stem cell in the brain, it became a brain cell. When they put it in the liver, it became a liver cell. When they put it in the pancreas, it became a pancreatic cell. This is why scientists have been able to grow human organs such as livers, kidneys and ears in labs using stem cells.
శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.
ReplyDeleteముందుగా మీకందరికీ దీపావళి శుభాకాంక్షలు.
వ్యాసం, వివరాలు బాగున్నాయి. ఇది చదువుతుంటే, నాకు N.R.NANDI అనే రచయుత వ్రాసిన `దృష్టి' అనే నవల గుర్తుకు వచ్చింది. అందులో, `థైమస్ (thymus gland) గ్లాండ్ పనిచేయటం ఆగిపోకుండా వుండటం వలన ఒక స్వాతంత్ర్య సమరవీరుడు కి వయసు పెరగటం ఆగిపోతుంది. అంటే, చెట్టుమీదనుండి పడిపోయి, స్పృహ కోల్పోతాడు. తరువాత అతను లేచేటప్పటికి అతని వయస్సు అలాగే వుంటుంది, మిగిలిన వారంతా పెద్దవాళ్లు అయిపోతారు. ఒక ఆంగ్లేయ అధికారిని చంపాడన్న ఆరోపణ అతనిపై వుంటుంది. ఈ థైమస్ గ్లాండ్ పనిచేస్తూనే వుంటే, ఆ వ్యక్తి చిరంజీవిగా వుండే అవకాశాలు వున్నాయని ఆధునిక సైన్స్ థియరీ నమ్ముతుంది అనే అంశంపై ఈ కథ వ్రాయటం జరుగుతుంది. ఆన్ లైన్ లో దొరికితే చదవండి.
మీ స్నేహశీలి,
మాధవరావు.
మాధవరావు గారూ అందరికీ చిరంజీవిగా ఉండాలని ఉంటుంది. దానికే బోలెడన్ని పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల మూలాన కనీసం అల్జైమర్స్ లాంటి వ్యాదులకి మందులు కనుక్కుంటే అదే పదివేలు. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. మరియు మీకు మీ ఫ్యామిలీకి దీపావళి శుభాకాంక్షలు.
ReplyDelete