ఈ మధ్య WHO (World Health Organization) వాళ్ళు ప్రపంచ జనాభా మీద పరిశోధనలు జరిపి, ప్రతి ముగ్గిరిలో ఒకరు స్థూలకాయులు (BMI 30 or more ) అని తేల్చారు. స్థూలకాయం అనారోగ్యానికి కారణం అవుతుంది. దీనికి ఒక కారణం మనం తీపి పదార్ధాలు ఎక్కువగా తినటం అవ్వచ్చు.
మనం తీపి పదార్ధాలని చాలా ఇష్టంగా తింటాం. మితంగా తింటే అన్నీ మంచివే కానీ మితానికీ ఇష్టానికీ సఖ్యత ఉండదు. ఎప్పుడూ కొట్లాడు కొంటూ ఉంటాయి. తినటం తగ్గించ లేము.
అసలు ఈ పోస్ట్ వ్రాయటానికి కారణం, స్థూల కాయానికి, డయాబెటీస్ , గుండె జబ్బులకి ఒక విధంగా షుగర్ కారణం కావచ్చని పరిశోధకులు నిర్ణఇంచటమే.
మామూలుగా మనం షుగర్ని రెండువిధాలుగా తీసుకుంటాము. మామూలు షుగర్ గా (కాఫీ లోగా ), పళ్ళు కూరగాయలు తినటం మూలంగా లేక షుగర్ వేసి చేసిన పదార్ధాలు (కేక్ లు, జాంగ్రీలు వగైరా) తినటం మూలంగా. ఏవిధంగా తిన్నా అది షుగరే. షుగర్ ఒక కార్బో హైడ్రేట్, మనకి శక్తీ నిచ్చేది అదే. కానీ మన శరీరానికి తగ్గట్టు కొన్ని పరిమితుల లోనే తినాలి. ఎక్కువతింటే అనారోగ్యాలకి కారణం అవ్వచ్చు.
శక్తిని కాలరీ లలో కొలుస్తారు. మనము షుగర్ మాత్రమే కాకుండా మిగతావి కూడా తింటాము కాబట్టి, మనకి రోజుకి 2000 కాలరీలు (calories) కావాలను కుంటే వాటిలో 200 కాలరీలు మాత్రమే (10%) షుగర్ మూలంగా రావచ్చని నిర్ణయించారు.
The American Heart Association వాళ్ళు ఇంకా దీనిని తగ్గించారు. రోజుకి ఆడవాళ్ళకి 100 మగవాళ్ళకి 150 కాలరీలు మాత్రమే షుగర్ ద్వారా రావటం ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. అంటే ఒక టీ స్పూన్ షుగర్ లో 16 కాలరీలు ఉన్నాయనుకుంటే ఆడవాళ్ళు రోజుకి 6 టీ స్పూనులు మగవాళ్ళు రోజుకి 9 టీ స్పూనులు మాత్రమే తీసుకో వచ్చు అన్న మాట.
ఇంకా తేలికగా అర్ధం అవ్వాలంటే మామూలు ఒక 12 ఔన్సుల సాఫ్ట్ డ్రింక్ తాగితే 160 కాలరీలు వస్తాయి. అంటే పది స్పూనుల షుగర్ అన్నమాట. ఒక సాఫ్ట్ డ్రింక్ తాగితే ఆ రోజు మీ షుగర్ కోటా అయిపొయింది అన్నమాట. మీరు బరువు తగ్గాలంటే నూ ఆరోగ్యంగా ఉండాలంటేనూ షుగర్ జాగర్తగా వాడటం మొదలెట్టండి. షుగర్ తో కూడిన సాఫ్ట్ డ్రింక్స్ చేసే చేటు గురించి క్రింద రెండోవ మాతృక చదవండి.
1. Healthy Eating
http://www.mayoclinic.org/healthy-lifestyle/nutrition-and-healthy-eating/in-depth/added-sugar/art-20045328/?utm_source=newsletter&utm_medium=email&utm_campaign=housecall
2.The Drink That Kills 184,000 People Every Year

No comments:
Post a Comment