వసుదే వసుతం దేవం
కంస చారూణ మర్దనం
దేవం పరమా నందం
కృష్ణం వన్డే జగద్గురుం
మీకు దేవుడిచ్చిన మంచి కంఠం ఉంది. దానిని చక్కగా ఉపయోగించుకోటానికి సంప్రదాయ మయిన సంగీత శాస్త్రముంది. వాటిని గ్రహించిన తలి తండ్రులు ఉన్నారు. శాస్త్రాన్ని ఓపికగా నేర్పించే నిపుణులైన మాస్టర్లు ఉన్నారు. ఎక్కడో ఇంకో దేశంలో ఉన్నా, పా శ్చాత్య వాతావరణంలో మునిగి తేలుతున్నా, ఇష్టంతో కష్టపడి సాధన చేసే శక్తి మీకుంది. ఇక విని ఆనందించే శక్తి మాకు లేకుండా పోతుందా. మీరు పెద్దయిన తర్వాత తప్పకుండా మీ పిల్లలకు నేర్పుతారు. ఇంక మన ప్రాచీన కర్ణాటక సంగీత ప్రవాహానికి అడ్డం ఏముంటుంది ? మీరంటే మాకు చాలా గర్వంగా ఉంది.

క్రింది వీడియో Indian Raga Labs (USA ) నుండి వచ్చినది.
The vocal artists are Sahana Prasanna and the Sai sisters (Kiran and Nivi). The accompanying artists include Priyanka Chary on veena, Sumhith Aradhyula on flute, Sashank Sridhar on piano, and Santhosh Ravi on mridangam.

This piece is a thillana, a Carnatic medley between vocal and percussion elements, usually performed with a quick tempo and with gusto.
The title of this thillana is "Tom ta taara" in ragam Sindhubhairavi, set to thalam Deshaadi, and composed by T.K. Govinda Rao. The charanam is in Tamil, and is a tribute to Lord Krishna's dance.
లక్కరాజు గారు, నమస్కారము. ఆలాపన చాలా బాగుంది. మన పిల్లలు విదేశాల్లో వున్నా, పాడుతా తియ్యగా కార్యక్రమం వచ్చిన తరువాత, సంగీతం మీద శ్రద్ధ పెరిగింది. అమెరికాలో కూడా బాగా నేర్పుతున్నారు. మన సంగీతం అమరంగా ఉంటుంది. మీ స్నేహశీలి, మాధవరావు.
ReplyDeleteమాధవరావు గారూ నమస్కారం.చాలా కాలమైంది. కులాసాగా ఉన్నారు కదా. కళలు పాతవైనా మాసిపోవు. ఆస్వాదించి ఆనందించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
ReplyDelete