Monday, November 22, 2010

36 ఓ బుల్లి కథ 24-- డయబెటీస్ రిస్క్ తగ్గించుకోవాలంటే --

ముందుమాట: Dr. Judith Fradkin of National Institute of Health, US చెప్పిన సలహాలు. ఇవి Parade 22 Nov, 2010 Stay Healthy by Emily Listfield column, 4 Easy Steps to Lower Your Diabetes Risk వ్యాసానికి తెలుగు అనువాదము.

Dr. Judith Fradkin of National Institute of Health, US ఏమి చెబుతున్నారంటే 'మీ టైపు 2 డయాబెటీస్ రిస్క్ ని, రోజూవారి క్రమం లో కొన్ని మార్పులు చేస్తే,  సగానికి సగం తగ్గించ వచ్చు. మీ బరువుని 15 పౌన్లు తగ్గించి, రోజుకి 30 నిమిషములు నడవటం మొదలెడితే మీలో వచ్చే మార్పులని గమనించ గలరు'.
(నామాట: మీ BMI, 18.5  కి 24.9 కి మధ్య నుంటే మీ బరువు సరీగ్గా ఉన్నట్టు లెక్క. క్రింద క్లిక్ చేసి మీ BMI తెలుసుకోండి. http://www.nhlbisupport.com/bmi/bmicalc.htm
Body mass index (BMI) is a measure of body fat based on height and weight that applies to adult men and women.)


ఇంకా వారు చెప్పినవి:
1. Revamp Your Breakfast: మీరు తినే మోతాదుని సరిచూసుకోండి. తక్కువ మోతాదుతో కడుపు నిండిందని అనిపించే ఆహార పదార్ధములను తినండి. Whole-grain bread, whole-grain cereal with skim milk, or low fat yogurt with fruit.

2. Take a 10 minute Break: మీరు చాలా సమయము కంప్యూటర్ దగ్గర కూర్చునేటట్లు అయితే, కనీసం రోజుకి మూడుసార్లు పది నిమిషాలు లేచి తిరగండి. ఎక్సరసయిజు, కండరముల లోనికి రక్త ప్రవాహము ను పంపి వాటి ఇన్సులిన్ receptive ని పెంచుతుంది. 

3. Indulge in half a desert: మీకు డయాబెటీస్ ఉండి తీపి పదార్దములు తింటే మీ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చెయ్యటం కష్టము. డయాబెటీస్ లేని వారికి , షుగర్ is a lot of empty కాలోరీస్. మీకు Brownie (చిన్నతీపి చాకొలేట్ కేకు) తినాలని అనిపిస్తే, సగం కేకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి తింటూ, సంతృప్తి పడుతూ, ఆనందించండి.

4. Sleep on it:  నిద్ర సరిగ్గా పోనివారికి డయాబెటీస్ రావటానికి వీలు ఉంటుంది అని పరిశోధనల వల్ల తేలింది.
(నామాట: మీకు మరుసటి రోజు నిద్రలేక బద్ధకంగా ఉన్నట్టుంటే, మీరు సరీగ్గా నిద్రపోలేదని భావన. అందుకని చక్కగా రోజూ నిద్ర పోవుటకు ప్రయత్నించండి.)

చివరిమాట: రోజూ ఆరోగ్యకర మయిన ఆహారం మితంగా తింటూ, మన అవయవాలనన్నీ ఉపయోగించు కుంటూ, నిద్రలేమి లేకుండా జీవితం గడుపుతూ వుంటే డయబెటీస్ ని దూరముగా ఉంచవచ్చు అని తేలుతోంది.

3 comments:

  1. Hey I missed this blog all these days and done remember seeing it on Maalika. Do you want to add this to Maalika?

    Also, Can I have your email id plz?

    ReplyDelete
  2. @Malak
    Thanks for visiting. I already added this blog to Maalika with e-mail ID..

    ReplyDelete
  3. నమస్కారములు రావు గారు ! మీ ఆశీర్వాదము వలన చక్కగా అన్ని చూసి బహహామాస్ నుంచి వచ్చాము. ముందుగా మీ ఆర్టికల్ చూసాను..U.S. వారి EASY STEPS నుంచి అనువదించి మా కందించిన సలహాలు బాగున్నాయి. నేను ఎక్కువగా మీరన్నట్టు hole grain bread ను అదే సీరియల్ ను వాడతాను. బాగానె ఉంటుంది.కాక పోతె ఎక్కువగా కంప్యూటర్ ముందు ఉండటం వలన నడుం నొప్పి వస్తుంది.అంతె ఇక నిద్ర లేమి సాధారణం గా ఉంటుంది అది ఆలోచన్లు మాను కుంటె మనచేతిలొ ఉన్నట్టె చక్కని విషయాలను మంచి సూచనలను అందించి నందుకు ధన్య వాదములు + కృతజ్ఞతలు.

    ReplyDelete