నాకు తెలిసినంతవరకూ క్లుప్తంగా: మన శరీరం లో కణములు(cells ) లో షుగర్, ఆక్సిజన్ ల కలయిక వలన శక్తి ఉత్పన్న మౌతుంది. షుగర్, ఆక్సిజన్ రెండూ మనలోని రక్తప్రవాహము ద్వారా మన దేహము లోని అన్ని cells కి చేరుతాయి. మనము తినే ఆహారము నుండి జీర్ణక్రియ ద్వారా షుగర్, పీల్చే గాలి నుండి ఆక్సిజన్ మన రక్తములో చేరును. రక్తములో షుగర్ ఒక పరిమితి లోనే ఉండవలయును. రక్తములో షుగర్ ఎక్కువగా ఉన్న మన అవయవములు కొన్ని సరీగ్గా పనిచేయవు. ఈ రక్తములో షుగర్ ఎక్కువగా ఉన్న పరిస్థితినే diabetes అందురు. సామాన్యముగా శరీరములో తయారు కాబడే ఇన్సులిన్ వలన రక్తము లోని షుగర్ కంట్రోల్ అగును, కానప్పుడు మందుల ద్వారా లేక షుగర్ ఉత్పాదన చేసే ఆహార పదార్ధములను తినుట తగ్గించటము ద్వారా diabetes ను కంట్రోల్ చేయవచ్చును. ఇక చదవండి.
దాదాపు 20 మిలియన్ల అమెరికన్స్ కు డయాబెటీస్ ఉంది. ఇంకా ప్రతీ సంవత్సరమూ 1.6 మిల్లియన్ కొత్త కేసులు వస్తున్నాయి.
ఈ జబ్బు రాకుండా మీరు కాపాడుకోవాలంటే, మీ బరువు కనక ఎక్కువగా ఉంటే, తగ్గించటానికి ప్రయత్నించండి. పశోధనల్లో బరువుతగ్గితే ఫలితము ఉంటుందని తేలింది. కొన్ని రకాల ఆహార పదార్ధాలు కూడా blood sugar కొలతలను మారుస్తాయి.
(నా మాట: మీ బరువు సమానముగా ఉన్నదో లేదో మీ BMI(Body Mass Index) నుండి గ్రహించండి. ఈ లింక్ ద్వారా మీ BMI గురించి తెల్సుకోండి. http://mytelugurachana.blogspot.com/2010/11/36-24.html )
మంచి కార్బో హైడ్రేట్సు ఉన్న పదార్ధాలను తినండి: ఈ పదార్దములు చాలా నెమ్మదిగా బ్లడ్ లోకి షుగర్ని పంపిస్తాయి. అందుకని తక్కువ ఇన్సులిన్ తో blood sugar కొలతలను సరి చెయ్యవచ్చు.
వీటిని ఎక్కువగా తినండి: Vegetables, beans(kidney, garbanzo, pinto, black, etc), lentils, barley, oatmeal, wild rice, and 100%whole grain bread, cereals and pasta.
వీటిని తగ్గించండి: Sugar(white and brown), high-fructose corn syrup, soft drinks, fruit juice, jams and jellies, candy, cakes, cookies, white bread, white rice, and regular pasta.
మీ ఆహారంలో ప్రోటీన్ మరియు ఫాట్స్ ని కూడా చేర్చండి: ఈ రెండూ కార్బో హైడ్రేట్సు తిన్న తరువాత ఎక్కువయ్యే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తయ్యి.
వీటిని ఎక్కువగా తినండి: skinless chicken and turkey, fish and seafood, egg whites, nonfat yogurt, low-fat cottage cheese, beans and lentils, and tofu. Healthy fats: Olive oil, Canola oil, fatty fish(salmon, sardines), nuts, and nut butters (peanut or almond)
చివరి మాట: మీరు రోజూ తీసుకునే ఆహారంలో మంచి పదార్ధాలను ఎక్కువ చేసి మిగతావి తగ్గించండి. వీటిలో కొన్ని పదార్దములు మీ శరీర తత్వానికి సరిపోక పోవచ్చు. వాటిని తినవలసిన అవుసరము లేదు.

No comments:
Post a Comment