Wednesday, May 11, 2011

58 ఓ బుల్లి కథ 46---- మేమే నాట్యానికి భాష్యం వ్రాశాం వెయ్యేళ్ళ క్రిందట !



భరతముని నాట్య శాస్త్రము అనే నాట్య వేదం
                                ___________

మాలో ఇంకా ఆ జీన్స్ ఉన్నాయి 
మేము ఇంకా కొత్తవి కనిపెట్టగలం
ఇంకా కొత్త పుంతలు తోక్కగలం
మళ్ళా మాకా ఇన్స్పిరేషన్ రావాలి
మళ్ళా మాలో ఆ జ్యోతి వెలగాలి 
ఇదుగో కావాలంటే చూడండి 
వెయ్యేళ్ళ నాటి మా ప్రతిభ
నాట్య రీతుల్లో మా చాతుర్యం
చేసి చూపెట్టే మా నాట్య వేదం.  

చూడండి ఈ వీడియో: 
    



మా నృత్య పాదాల అందాలు చూడాలంటే సాపాటు సమగతుల                                                                                          పాదాలకి వందనాలు చూడండి 
     

2 comments:

  1. $Rao S Lakkaraju గారు

    వ్యాఖ్య రాద్దామంటే బాగ్స్పాట్ నిన్నటినుంచీ పనిచేయలేదు. అందువల్ల ఆలస్యంగా స్పందిస్తున్నా..

    మేమూ కొత్తవి కనుక్కున్నాం.. అదీ వెయ్యేళ్ళకి ముందే అంటూ సాగిన మీ మాటలు చాలా ఉత్తేజపూరితంగా ఉన్నాయి.

    దృశ్యచిత్రం(వీడియో) చూసాను. శ్రీమతి పద్మా సుబ్రమణ్యం గారు భరతముని గారు, వారు కనుక్కున్న భరతనాట్యం గురించి చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా భరతముని గారిని ప్రతి గురువారం కంబోడియా కళారాధకులు ఆరాధిస్తారని తెలిసి, ఎల్లలెరుగని మన కళలకి ఇదో నిదర్శనమని చాలా ఆనందించా :)

    కళ్ళతోనే హావభావాలు చాలా బాగా పలికించారు పద్మగారు.

    చివరలో జటాయువు విన్యాసం అద్భుతం.

    మంచి దృశ్యచిత్రాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    అలాగే మన నృత్య పాదాల అందాలు అంటూ సాపాటుకి గొలుసు ఇచ్చినందులకు కడు కృతజ్ఞతలు. :)

    ReplyDelete
  2. @రాజేష్
    నృత్యాల సౌరభాన్ని చక్కగా వర్ణించారు. వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete