Monday, September 19, 2011

71 ఓ బుల్లి కథ 59 --- కేన్సర్ గురించి అవి ఇవి అన్నీ


ముందు మాట:జీవన విధాన మార్పులతో కేన్సర్ను కంట్రోల్ చెయ్యవచ్చును అని పరిశోధనలు తెలుపు తున్నవి. దానికే ఈ పోస్ట్.

1. అమెరికాలో మొదట హృద్రోగము తరువాత మనుషులను బలికొనేది కేన్సరు .
It is estimated that one out of three persons will have cancer in their lifetimes. About one in six persons will die of cancer.

2.  కేన్సర్ ఒక రోజులో రాదు చెడ్డ లక్షణాలు కనపడటానికి సంవత్సరాలు పట్టవచ్చు.
Usually, initiation by itself is not enough to produce cancer. The altered cells go through more changes that may require an additional substance called a promoter. A period of many years usually exists between the initiation of the cancer process and the onset of the symptoms.

3. జీవన విధానము కేన్సర్ కి కారణము అవ్వచ్చు. పొగ త్రాగుట, మధ్యము సేవించుట, కృత్రిమ జీవితము. 
Cigarette smoking is the leading cause of cancer. Cigarette smoke contains more than 3,800 individual chemicals, and more than 40 are carcinogenic (cancer causing).

Portions of the diet, especially fatty foods and alcoholic beverages, also are linked to cancer.

Skin exposure to ultraviolet radiation in sunlight is the primary cause of melanoma, a skin cancer.

Sexual behavior that helps spread sexually transmitted infections is closely linked to cervical cancer in women.

Environmental pollution by chemicals in drinking water, air, food and in the workplace may contribute to cancer. The harmful health effects of chemicals depend on the dose, strength of the chemical compound and the length of exposure. Outside the workplace, very few cases of cancer are believed to be caused by exposure to chemicals in the environment.

4. సమస్య పరిష్కరణకు మార్గము జీవన విధానమును సవరించు కొనుటయే. రోగ నిరోధక శక్తిని (immunity) పెంచుకొనుటవలన శరీరము తనంతట తానే చెడువస్తువులను బయటకి పంపి ఆరోగ్యవంత మగును.
Most cancers may be prevented through the identification and control of external factors. Approximately 30 percent of cancers are linked to cigarette smoking. The remaining 70 percent are likely the result of interaction among various factors.

Cancer development is a complex process, that occurs over a long period of time, and is influenced by many factors. The good news is that if exposure to carcinogens is stopped soon enough, the body can stop or reverse the cancer process.

5. పరిష్కరణకి ప్రస్తుత మార్గములు కేన్సర్ కణములని నాశనము చేసి శరీరము నుండి పంపించి వేయుట.
Chemo therapy, Radiation Therapy, Surgery. And a combination of them.

6. కేన్సర్ రాకుండా ఉండాలంటే: పొగత్రాగుట, పొగాకు సేవించుట మానేయ్యండి. మధ్యము త్రాగుట తగ్గించండి లేక మానేయ్యండి. మొక్కల నుండి వచ్చిన ఆహార పదార్దములు ఎక్కువగా వాడండి. కొవ్వు పదార్ధాలు, ముఖ్యముగా జంతువుల నుండి వచ్చినవి, తినుట తగ్గించండి . మీ ఎత్తుకు తగిన బరువులో ఉండి చకచకా పనులు చేస్తూ ఉండండి.
Scientific evidence shows that lifestyle choices, a healthy diet, good nutrition and physical activity can reduce cancer risk. It is never too late to make these changes, but changing long-term behavior can be difficult. You must be persistent over time to reduce your risk of getting cancer. The American Cancer Society recommends the following –

Avoid using tobacco products, such as cigarettes, snuff and chewing tobacco.
This is especially important for individuals who drink alcoholic beverages. Cancer risk of tobacco and alcohol combined is greater than the sum of their individual effects.

Choose most of the foods you eat from plant sources. Eat five or more servings of fruits and vegetables each day. Eat other foods, such as breads, cereals, grain products, rice, pasta or beans, several times each day. Wash fresh fruits and vegetables before eating.

Limit your intake of high-fat foods, particularly from animal sources. Choose food low in fat and limit consumption of high-fat red meats. Choose baked and broiled meats, seafood and poultry, rather than fried food.

Be physically active and achieve and maintain a healthy weight. Be moderately active for at least 30 minutes on most days of the week. Stay within your healthy weight range. Be aware that many fat-free cakes, cookies, snack foods and other desserts are high in calories.

Limit consumption of alcoholic beverages. Men should have no more than two drinks a day. Women should have no more than one drink a day because they absorb alcohol more readily and are usually smaller in body size.

Avoid or reduce exposure to sunlight, particularly in childhood. Reduce your sun exposure by avoiding sun during the middle of the day, wearing protective hats and clothing, seeking shade while outdoors and applying sunscreen on uncovered skin.

Follow safety rules and regulations at your workplace. If possible, carcinogens should be replaced with safer substitutes. Workers should handle hazardous materials in a ventilated area and be trained to protect themselves. Personal protective clothing and respirators may be required.

7. కొత్త ప్రయోగాలు --  Nano technology ఉపయోగించి కాన్సెర్ సెల్స్ కి మాత్రమే మందులు వెళ్ళేటట్లు చూసి వాటిని హతమార్చటం. Nanomedicine అంటారు.
http://nano.cancer.gov/learn/impact/treatment.asp

8. కొత్త ప్రయోగాలు --  పసుపులో ఉండే కర్కుమిన్ పదార్ధముతో కేన్సర్ సెల్స్ ని హతమార్చటం.
Curcumin is thought to have antioxidant properties, which means it may decrease swelling and inflammation.
Laboratory and animal research suggests that curcumin may slow the spread of cancer and the growth of new tumor blood vessels. It may also cause cancer cells to die. In the lab, curcumin has been studied for use in treating or preventing a number of cancers, including colon, prostate and breast cancers.
http://www.mayoclinic.com/health/curcumin/AN01741

చివరిమాట:  జీవిత నియమాలు పాటిస్తే కేన్సర్ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.


మాతృక:
Cancer and your environment
http://www.idph.state.il.us/cancer/factsheets/cancer.htmకేన్సర్ మీద నా ఇతర పోస్టులు:
1.69 ఓ బుల్లి కథ 57 ---- కేన్సర్ -- అంటే ఏంటి? ఎందుకొస్తుంది? రాకుండా చూడచ్చా?
 http://mytelugurachana.blogspot.com/2011/09/69-57.html

2. 70 ఓ బుల్లి కథ 58 --- కేన్సర్ -- రిస్క్ తగ్గించే మంచి కూరలు
 http://mytelugurachana.blogspot.com/2011/09/70-58.html


9 comments:

 1. కేన్సర్ గురించి ఎన్నో విషయాలను వివరంగా తెలియజేసారు. కృతజ్ఞతలండి., ఒక టపాలో మీరు వ్రాసిన .............మన శరీరం ఒక పెద్ద రసాయన శాల. ప్రకృతి పరంగా సృష్టించిన వాటితో రసాయనిక ప్రక్రియలు చేయకలదు కానీ మానవ సృష్టి తో రూపొందిన వాటి నుపయోగించుట శరీరమునకు కష్టము, క్లిష్టము కూడా.." అన్న మీ అభిప్రాయం చాలా బాగుందండి., పసుపులో కాన్సర్ వ్యాధి నివారణ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. ఇంకా, సీతాఫలంలో కూడా కేన్సర్ రాకుండా చూసే యాంటీఅక్సిడెంట్లు అధికంగా ఉన్నాయని నేను ఒక దగ్గర చదివానండి. ఏమైనా ,మనిషి జీవితం ప్రకృతికి దూరంగా వెళ్తూ ఉండటం వల్లే ఈ రోగాలు ఎక్కువ అవుతున్నట్లుగా ఉంది., నానోమెడిసిన్, నానోటెక్నాలజీ గురించి నేను వార్తాపత్రికల్లో చదివినప్పుడు నానో టెక్నాలజీ గురించి నాకు చాలా క్రేజ్ ఏర్పడింది. కానీ , ఇప్పుడు అలాలేదండి. కొంత ఆలోచించిన తరువాత , నానో ప్రయోగాల వల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయనిపిస్తోంది. ఇలా అంటే శాస్త్రవేత్తలకు కోపం రావటం సహజం. ఇలా అన్నందుకు దయచేసి నన్ను క్షమించండి., నానోటెక్నాలజీ వల్ల ప్రపంచానికి జరిగే లాభనష్టాలను కాలమే నిర్ణయిస్తుంది.., మీరు ఎన్నో విలువైన విషయాలను తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలండి....

  ReplyDelete
 2. సార్ ! నేను వ్యాఖ్యలో నానో టెక్నాలజీ గురించి కూడా నా అభిప్రాయం వ్రాయటం జరిగింది. నానో టెక్నాలజీ గురించి నా అభిప్రాయం చెప్పాలనిపించి అలా వ్రాశానండి. ఇలా టపాకు సంబంధం లేని విషయం గురించి వ్రాసినందుకు దయచేసి తప్పుగా అనుకోవద్దండి..

  ReplyDelete
 3. నమస్కారములు.
  కేన్సర్ వ్యాధి గురించి చాలా చక్కని విషయాలను , నివారణకు తీసుకో వలసిన జాగ్రత్తలను చక్కగా విసదీకరిమ్చారు. పసుపు వంటి వస్తువులలో కుడా కల్తీ ఉంటోంది . ఎందుకో తెలియదు . ఇక పండ్లు కూరలు సరే సరి. ఈ కల్తీ యుగంలో ఏం తినాలో , ఏం తినకుడదో , తెలియని పరిస్తితి. అయినా వీలైనంత వరకు మీ సూచనలను పాటిస్తూ ,జాగ్రత్తలు తీసుకుంటే , కొంత వరకు మేలు జరుగు తుంది .డాక్టరు తొ పని లేకుండా కంప్యూటర్ ద్వారా ఇన్ని సలహాలు ఇస్తూ , ఎందరికో మేలు చేస్తున్న మీ కృషి ప్రశంస నీయం. ధన్య వాదములు. " లాంగ్ లివ్ మై డియర్ డాక్టర్ "

  ReplyDelete
 4. ఏమైనా ,మనిషి జీవితం ప్రకృతికి దూరంగా వెళ్తూ ఉండటం వల్లే ఈ రోగాలు ఎక్కువ అవుతున్నట్లుగా ఉంది.
  ---------
  నేను కూడా అదే అనుకుంటాను.

  ఆలోచించిన తరువాత , నానో ప్రయోగాల వల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయనిపిస్తోంది
  ------------
  మీరు తప్పకుండా నానో టెక్నాలజీ మీద ఒక పోస్ట్ వ్రాయండి. అందరూ అన్ని కోణాలలోనుండీ చూడటం కష్టం. కొత్త విషయాలు నేర్చుకోటం నాకిష్టం. నానో మెడిసన్ గురించి నాకు తెలిసిందల్లా అది డ్రగ్ డెలివరీకి ఉపయోగిస్తున్నారని. మీ దృక్పథం వినాలని ఉంది.

  సీతా ఫలాన్ని ఆంగ్లంలో ఏమంటారో తెలియదు. అది తెలిస్తే దాన్ని గురించి వివరాలకు ప్రయత్నిస్తాను.

  @anrd గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete
 5. సీతాఫలం - Clustered Apple

  ReplyDelete
 6. Custard Apple http://en.wikipedia.org/wiki/Custard-apple

  ReplyDelete
 7. @anonymous గారూ సీతాఫలం sugar apple లాగా ఉంది. మీ వ్యాఖ్యకు థాంక్స్.
  http://en.wikipedia.org/wiki/Sugar-apple

  ReplyDelete
 8. Custard Apple, Sugar Apple, Sweatsop ఇవన్నీ ఒక family కి చెందినవి. మన సీతాఫలం అంటే ఇవ్వే అనుకుంటాను. సీతాఫలం ఆయుర్వేదంలో వాడుతారు. వీటిల్లో Acetogenins అనే Anti-Cancer compounds ఉండటం మూలంగా వ్యాధికి ఉపయోగించ వచ్చు అని అనుకుంటున్నారు. ఇంకా పరిశోధనలు చెయ్యాలి.
  http://len7288.hubpages.com/hub/Medicinal-Uses-of-Sugar-Apple

  @అజ్ఞాత గారూ థాంక్స్ ఫర్ ది టిప్.
  @anrd మీరు తప్పకుండా నానో టెక్నాలజీ మీద పోస్ట్ వెయ్యాలి.

  ReplyDelete
 9. @రాజేశ్వరి గారూ పుస్తకాలు చదివి ఊర్కోకుండా అందరికీ ఉపయోగ పడతాయని ఇలా వ్రాస్తూ ఉంటాను. పోస్టులు మీకు ఉపయోగిస్తున్నందుకు సంతోషం. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete