Thursday, March 31, 2011

51 ఓ బుల్లి కథ 41 ---- సూర్య కాంతి కిరణం --- Vitamin D

ముందుమాట: 'శ్రీ సూర్య నారాయణా మేలుకో హరి సూర్య నారాయణ' అంటూ నేను పాడుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. మా అమ్మమ్మ సూర్యుని పొడ చూడంది భోజనం చేసేది కాదు. మా అమ్మ రోజూ మధ్యాహ్నం తులసికోట దగ్గర పూజ చేసేది. బొంబాయి లో మా అన్నయ్య ఉదయ సూర్యుని కిరణాలలో సంధ్యావందనం చేసి కానీ ఆఫీసు కి వెళ్ళేవాడు కాదు. పక్కనున్న శాస్త్రిగారు రోజూ భావి దగ్గర స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసేవారు. ఎందుకు వీళ్ళందరూ అలా చేస్తారు?. ఇవన్నీ మన పెద్దవాళ్ళు మనకి ఆచారాలుగ చెప్పారు. మన ఆచారాలు అన్నీ పండితులకీ పామరులకీ  అర్ధమయ్యేలా ఉంటాయి.

ఎందుకు వచ్చిందో ఈ ఆచారం తెలుసా? మన శరీరం సరీగ్గా పనిచెయ్యటానికి విటమిన్ డి  కావాలి. రోజుకి పది నిమిషాలు చాలు ఎండలో ఉండండి. మీకు కావాల్సిన విటమిన్ డి వస్తుంది. గుళికలు మింగినా వస్తుంది కానీ మన శరీరం చేసుకునే దానికి దీటు లేదు. ఎందుకంటే తనకి కావలసినంతే చేసుకుంటుంది, ఒకవేళ ఎక్కువయితే బయటికి పంపించేస్తుంది.

అసలు విటమిన్ డి కి ఎందుకింత  ప్రాముఖ్య మొచ్చింది ?. దీనిని "pre-hormone" అంటారు. మన శరీరం దీనిని ఇంకొక హార్మోనుగ మార్చి దానితో దాదాపు ఒక వెయ్యి జీనులను క్రమ బద్ధం చేస్తుంది. ఇది ఎన్ని వ్యాధులు రాకుండా కాపాడుతుందో చూడండి. precancerous cells ని తీసి పారేస్తుంది. stroke and diabetes రాకుండా చేస్తుంది. జలుబులు దగ్గులు ఫ్లూ రాకుండా maintain the immune system . arthritis రాకుండా కీళ్ళను కాపాడుతుంది. ఎముకలు పళ్ళు గట్టిగా ఉండటానికి promote absorption of calcium and phosphate .

ఈ విటమిన్ శరీరంలో తక్కువయితే జరిగే దుష్ఫలితాలు కొన్ని: కండరముల బలహీనత, నిలబడలేక క్రింద పడటం. low back pain and osteoporosis also can make fibromyalgia worse . 

మనకు రోజుకి ఎంత కావాలి? Dr. Gaby said that most people would do well to take 800 IU to 1,200 IU of D-3 each day, especially during the winter months and most especially for people who are seldom in midday sun and older adults, whose skin loses some of its ability to manufacture D from sunlight. 

చివరిమాట: రోజుకి పది నిమిషాలు ఎండలో ఉంటె చాలు మీకు కావలసిన విటమిన్ డి వచ్చేస్తుంది. మన కన్నీ అర్ధమవ వలసిన అవుసరం లేదు. మన ఆచారం అనుకుని ఎండలో పది నిమిషాలు ఏదో పనిచెయ్యండి. ఆరోగ్యంగా ఉండండి.

దీని మాతృక: 

New Research Warns Against Overzealous Use of Vitamin D
Alan Gaby, MD
Special from Bottom Line's Daily Health News
January 20, 2011


Tuesday, March 22, 2011

52 ఓ బుల్లి కథ 40---- అందాల బొమ్మ రవివర్మ ముద్దుగుమ్మ


లక్కరాజు శివరామకృష్ణ రావు 



రేపు వస్తావని
మాపు వస్తావని

కన్నుల్లో కాయేసి
ఎదురు చూశాను

టింగు రంగా అంటూ
నడిరేయి వచ్చావు

స్నాన పాదులు చేసి
జుట్టార బోశాను

ఏటి వడ్డున్నాను
ఏటోగా ఉంది

బయట సవ్వడి చూసి
నీవు అనుకొంటి

నీవు వస్తావని
ఎదురు చూస్తున్నా

వంటరిగా వున్నాను
జంట నవుదామని



మాలాకుమార్ గారి పోస్ట్ లో పెట్టిన రవివర్మ పిక్చర్  చూసి వ్రాసిన నా భావాలు.
ఇక్కడ వారి పోస్ట్ సాహితి  

Monday, March 21, 2011

51 ఓ బుల్లి కథ 39 ---- సూర్యుని కోసం

"సూర్యుని కోసం ఒక ఆకు తపన"


లక్కరాజు శివరామకృష్ణ రావు








రోజంతా వేచివున్నా
నువ్వొస్తావని


కళ్ళల్లో వత్తులేసి
వడగళ్ళ కి వంగిపోతూ


గాలి వానకి ఊగిపోతూ
పక్క గులాబీని తిట్టుకుంటూ


రోజంతా వేచివున్నా
నువ్వొస్తావని


నీ కిరణాలని రంగరించి
నా పచ్చదనం కలిపేస్తే


అదేకదా ఆహారం
నా జీవిన ఆధారం


రోజంతా వేచివున్నా
నువ్వొస్తావని

**** నీలహంస సత్య గారికి కృతజ్ఞతలతో (వారి "ఆకు" గేయ పోటీతో నా భావాలని నిదురలేపి నందుకు).
వారి బ్లాగు ఇక్కడ: నీలహంస

Tuesday, March 15, 2011

50 ఓ బుల్లి కథ 38---- పెప్సీ సీసా తయారు --- నూరు పాళ్ళు చెట్ల పదార్ధాల నుండి

ముందు మాట: పెప్సీ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ మంగళవారం నాడు, March 15, 2011,  వాళ్ళు ఉపయోగించబోయే కొత్తరకం సీసా గురించి చెప్పింది. దానిని నూటికి నూరు పాళ్ళు. చెట్లనుండి వచ్చిన పదార్ధములతో తయారు చేయుటవలన,  ప్లాస్టిక్ వలన పర్యావరణము నకు వచ్చే ముప్పు తగ్గుతుంది.

వారి మాటల్లోనే:
The bottle is made from switch grass, pine bark, corn husks and other materials. Ultimately, Pepsi plans to also use orange peels, oat hulls, potato scraps and other leftovers from its food business.

The new bottle looks, feels and protects the drink inside exactly the same as its current bottles, said Rocco Papalia, senior vice president of advanced research at PepsiCo. "It's indistinguishable."
PepsiCo says it is the world's first bottle of a common type of plastic called PET made entirely of plant-based materials. Coca-Cola Co. currently produces a bottle using 30 percent plant-based materials and recently estimated it would be several years before it has a 100 percent plant bottle that's commercially viable.


చేసే విధానం:
Turning Plants into plastic: Most plastic is made from petroleum, the molecules of which are modified and organized into long chains called polymers. Pepsi Co announced Tuesday that researchers developed a method to ditch the petroleum for material culled from switch grass and pine bark at first, and later from agricultural waste from its own operations.  At the core of the secret process is extracting cellulose, a basic building block of all plants, and using it to form the resin polyethylene terepthalate, or PET. At the molecular level, the new bottle would be identical to any other PET plastic bottle, Pepsi says.
(Chicago Tribune Business Section March 16, 2011)
ఈ క్రింద క్లిక్ చేస్తే ఆ వార్త వివరాలు చదువ వచ్చు.

పెప్సి న్యూస్ ఇక్కడ చూడండి

చివరి మాట: ప్రపంచం లో ఎక్కడో ఒక చోట ఎప్పుడూ ఎవరో మన మంచి కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు.

Tuesday, March 8, 2011

49 ఓ బుల్లి కథ 37 ---- బ్లడ్ ప్రెజరు తగ్గించే పళ్ళు కూరలు


ముందుమాట: ఈ క్రింది  Bottom Line's Daily Health News వ్యాసమునకు నా సంక్షిప్త స్వేచ్చానువాదము. 


Foods That Lower Blood Pressure 
Control Your Blood Pressure by Eating These Delicious and Healthful Foods
Mark Houston, MD, MS
Vanderbilt University School of Medicine


చాలా మందికి తమకు Blood Pressure వ్యాధి ఉందని తెలియదు. దీనికి కారణము వ్యాధి లక్షణములు బయటికి కనపడక పోవుటయే. గుండెజబ్బు వచ్చుటకు ఇది ఒక ముఖ్య కారణము. దీని మూలమున సంవత్సరమునకు  56,000 మంది అమెరికాలో చనిపోతూ ఉంటారు. తినే ఆహారపదార్ధములలో ఎక్కువ ఉప్పు ఉండుట వ్యాధికి కారణమని చాలా మందికి తెలిసినప్పటికీ, కొన్నిఆహార పదార్దములు తరచు తినుట మూలముగా ఈ వ్యాధిని కంట్రోల్ చెయ్యవచ్చని తెలియదు.

మనము తీసుకునే పదార్ధములలో Sodium కంట్రోల్ తో బాటు Sodium, Potassium నిష్పత్తి కూడా చాలా ముఖ్యమని Dr. Mark Houston, Director of Hypertension Institute in Nashville చెప్పారు. దీనినే  ముఫై ఏళ్ళుగా చేసిన పరిశోధనలు గట్టిగా చెప్పుచున్నవి కూడా. మన దైనందిన ఆహారములో ఎక్కువ సోడియం (ఉప్పు) తక్కువగా పొటాసియం , మెగ్నీషియం ఉంటున్నవి. ఇది చాలా బాధాకరమైన విషయము. మనము ఆహారములో ఎక్కువ సోడియం తీసుకున్నా,  పొటాసియం , మెగ్నీషియం కూడా తీసుకున్న యడల,  సోడియం కలిగించే చెడ్డ దనాన్ని  తగ్గించవచ్చును.

మనము చెయ్యవలసినది: The Institute of Medicine చెప్పేదేమిటంటే ఉప్పు యొక్క చెడ్డ తనానిని తగ్గించ టానికి, Blood Pressure ని తక్కువ చెయ్యటానికి  మనము ఆహారములో రోజుకి కనీసం 4,700 mg of potassium (from foods, not supplements) తీసికొన వలసి ఉంటుంది. అల్లాగే మెగ్నీషియం రోజుకి 420 mg/day స్త్రీలకు, 320 mg/day పురుషులకు కావలసి వచ్చును. ఇక్కడ గమనించ వలసినది ఆహార పదార్ధాల ద్వారా తీసుకొనుట, Supplement pills ద్వారా కాదు. Potassium పిల్ల్స్ డాక్టర్ ద్వారానే తీసుకోన వలెను. 

DASH(Dietary Approaches to Stop Hypertension) పరిశోధన మూలాన తెలిసిన దేమంటే, పళ్ళు కూరగాయలు ఎక్కువగా ఉన్న ఆహారము తీసుకోనిన  Blood Pressure ని తగ్గించ వచ్చును. దీనికి కారణము వీటిలో ఉన్న Potassium అని చాలామంది ముఖ్య పరిశోధకులు భావించు చుంటిరి.

ఈ క్రింద ఇచ్చినవి  Potassium ఎక్కువగా ఉన్న పదార్దములు. వీటిలో నేను ప్రస్తావించిన కొన్ని, మనకు మామూలుగా దొరికే  అరిటి పళ్ళు, శనగలు, నారింజ పళ్ళు, కరబూజ, టొమాటో, ఖర్జూరము, చిలకడ దుంప , చిన్న ఉల్లిపాయ, దంపుడు బియ్యము. వీటిలో కొన్ని రోజూ తీసికొనుట మంచిది. నాకు తెలుగులో చిన్న వాక్యములలో భావమంతయూ వ్రాయుట కుదరక  అన్నీ యధాతధముగా ఇచ్చు చుంటిని. 


Swiss chard. An unsung nutritional hero, Swiss chard packs an impressive potassium punch -- 966 mg per cup... and it gets bonus points for also providing 150 mg of magnesium!

Bananas. One medium banana contains 422 mg of potassium, 32 mg of magnesium and more than three grams of fiber.

Spinach. One cup of this nutrient-rich super food contains 839 mg of potassium, not to mention 157 mg of magnesium.

Tomato juice. You’ll get 556 mg of potassium in one cup of tomato juice -- but check the label, because many brands contain lots of sodium.

Orange and grapefruit juice. One cup of orange juice contains 472 mg of potassium (more than a banana!) and, with 378 mg per cup, grapefruit juice is close behind.

Dried apricots. A plentiful source of potassium, dried apricots contain 407 mg per half cup. But don’t overdo -- they’re high in sugar and calories.

Yams and sweet potatoes. One cup of cubed cooked yams has 911 mg of potassium and provides 5.3 grams of fiber. The easier-to-find sweet potato is also a great source, with one medium baked sweet potato (with skin) providing 508 mg of potassium.

Avocados. Don’t hate these fruits (yup, they’re fruits) because they’re high in fat -- it’s the same heart-healthy fat found in olive oil. They’re great sources of potassium, too -- a single Florida avocado contains 1,067 mg of potassium, while its California cousin contains 690 mg. Worth knowing: Florida avocados are a bit lower in calories than their California brethren (227 calories vs. 365 per ounce).

Cantaloupe. One cup of cubed cantaloupe contains 494 mg of potassium, plus a significant amount of vitamin A and beta-carotene.

Figs. One-half cup of dried figs delivers 506 mg of potassium. Bonus:They’re also very high in fiber (more than 7.5 g per half cup)... but be aware that figs are also high in sugar.

Peaches. One large peach contains 322 mg of potassium.

Dates. The two most widely available varieties of dates are both good sources of potassium. Medjool dates contain 167 mg of potassium, and Deglet noor dates have about 150 mg of potassium.

Beans. Beans are quite high in potassium, and it almost doesn’t matter which kind you get. Per cup, kidney beans contain 713 mg (and 80 mg of magnesium)... black beans, 611 mg potassium (and 120 mg of magnesium)... chickpeas (garbanzo beans) have 477 mg potassium (79 mg of magnesium)... and the superstar is the obscure adzuki bean, delivering 1,224 mg of potassium (and 120 mg of magnesium) per cup.

ర జ్మా లో ఉపయోగించే కిడ్నీ బీన్స్ బ్లడ్ ప్రేజర్ తగ్గించ టానికి మంచివి. ర జ్మా మీద తృష్ణ గారి పోస్ట్. 
http://ruchi-thetemptation.blogspot.com/2013/03/rajma.html

Kale. One cup of chopped, raw kale contains only 39 calories yet delivers 417 mg of potassium as well as 53 mg of vitamin C! Serving suggestion:Try tossing with some olive oil, pine nuts and dried cranberries, suggests nutritionist Jonny Bowden, author of The Healthiest Meals on Earth.


Celery. Celery is a centuries-old traditional Chinese medicine treatment for high blood pressure, and various contemporary research studies affirm its benefit. Besides being rich in potassium, celery also contains 3-n-butyl phthalide, a compound that allows better blood flow by relaxing muscles in the walls of blood vessels.

Garlic. A review article in the Journal of Clinical Hypertension called garlic "an agent with some evidence of benefit" in reducing high blood pressure, with some estimates saying that it can reduce blood pressure by 2%. Garlic contains the vasodilator and muscle-relaxing compound adenosine.

Beet juice. Beets contain abundant nitrates, helpful in controlling blood pressure. Research from the Queen Mary University of London found that high blood pressure returned to normal levels when subjects were given two cups of beet juice per day.

Brown rice. Recent research has shown that compounds in brown rice protect against hypertension by blocking an enzyme (angiotensin II) that increases blood pressure.

Dr. Houston very much wanted Daily Health News readers to know that there is one supplement that is particularly important for blood pressure: Vitamin D, because it helps regulate a hormone called renin. "If Vitamin D is low, renin is increased," Dr. Houston explained, adding "this, in turn, causes the arteries to constrict and increase blood pressure." 


"Three pitted prunes, one kiwi or a cup of broccoli each deliver around 250 mg of potassium... a medium apple provides 195 mg... and a small 1.5-ounce box of raisins contains 322 mg. "A high intake of potassium -- as well as the magnesium and calcium often contained in the same foods -- may improve blood pressure levels and reduce coronary artery disease and stroke," Dr. Houston concluded.

Mark Houston, MD, MS, associate clinical professor of medicine at Vanderbilt University School of Medicine and director of the Hypertension Institute, Vascular Biology and the Life Extension Institute at Saint Thomas Hospital in Nashville. He is author of What Your Doctor May Not Tell You About Hypertension (Grand Central) and the upcoming book, What Your Doctor May Not Tell You About Heart Disease (Grand Central).

చివరిమాట: ఒక్కొక్కప్పుడు మన పెద్దలు ఆచారాల పేరిట మనకిచ్చిన ఆరోగ్య విషయాలు తలుచుకుంటే ఆశ్చర్య మేస్తుంది. పై చెప్పిన వాటిల్లో అరిటి పళ్ళు (Bananas ), శనగలు(Garbanzo Beans ), నారింజ పళ్ళు (Oranges ),  ఖర్జూరము(Dates ) మొదలయినవి  పేరంటాల లోను, ఇచ్చి పుచ్చుకొటాలలోను  చాలా మామూలుగా వాడుతాము.

పైన చెప్పిన పదార్ధములలో మీ శరీరమునకు  సరిపోయి మీకు  ఇష్టమయిన వాటినే వాడండి.

Monday, March 7, 2011

48 ఓ బుల్లి కథ 36---- ఎక్కువ కాలం జీవించాలంటే

మీరు ఎక్కువకాలం జీవించాలంటే, చాలా తేలిక విషయం, పళ్ళు రోజుకి రెండు సార్లు తోముకోండి.

ఒక 2010 U.K పరిశోధన ఫలితము:  రోజుకు రెండు సార్లకన్న తక్కువ పళ్ళుతోము కునే వాళ్ళు, రోజుకి మూడు సార్లు తోముకునే వాళ్ళ కన్న, హృద్రోగముతో హాస్పటలు పాలు కావటానికి 70% ఎక్కువ చాన్సు ఉంటుంది. దీనికి కారణము బహుశ నోటిలోని సూక్ష్మ జీవులు రక్తము లోకి వ్యాపించి రక్త నాళములలో plaque buildup
ని ప్రోత్సహిస్తుందేమో.

Brush Your Teeth
The science: People who brushed less than twice a day had a 70 percent higher risk of death or hospitalization from heart disease than those who brushed three times or more, according to a 2010 U.K. study.
Why it helps: Oral bacteria can enter your bloodstream, possibly triggering plaque buildup in your arteries.

మాతృక కి క్రింద క్లిక్ చెయ్యండి:

Wednesday, March 2, 2011

47 ఓ బుల్లి కథ 35 ---- బ్లడ్ ప్రెజరు మందుకి నూతన విధానం


బ్లడ్ ప్రెజరు మందు డాక్టర్లు ఇవ్వటానికి కొత్త విధానం. ఈ క్రింద ఉదాహరించిన వ్యాసానికి తెలుగు లో నా స్వేచ్చానువాదము.

Blood Pressure Medication Breakthrough
Scientists Develop Precise Tool to Identify Optimal Blood Pressure Prescription
Michael H. Alderman, MD
Albert Einstein College of Medicine of Yeshiva University
Special from Bottom Line's Daily Health News
January 4, 2011

"మట్టి ముద్దలు చేతులతో తీసుకుని గోడమీద కొడితే కొన్ని అయినా గోడకి అతుక్కుంటాయి" అనే నానుడి మీరు వినే ఉంటారు. అదే సామెత Blood Pressure కి మందులివ్వటంలో కూడా వర్తిస్తుంది. డాక్టర్లు ఒకదాని మీద ఒక మందు ఇచ్చి ఏదో ఒకటి పనిచేస్తుంది అనుకుంటారు. చివరికి వ్యాధిగ్రస్తులు రెండు మూడు మందులు రోజూ వేసుకోవలసి వస్తుంది.

Blood Pressure control లో ఉండటానికి సాధనము మందులే కాదు, బరువు తగ్గటం, వ్యాయామం చెయ్యటం మరియు జీవన విధానాలను మార్చటం ద్వారా కూడా సరి చెయ్య వచ్చు. కానీ మందులతోటి మాత్రమె స్వాధీనము లోకి వచ్చేటట్లయితే, ఖచ్చితంగా ఏమందు వాడాలి అనేది చెప్పటానికి ఒక కొత్త విధానం కనుగొన్నారు.

క్లుప్తంగా HBP గురించి:
మన kidneys లో తయ్యారు అయ్యే renin అనే enzyme మన Blood Pressure ఎక్కువ తక్కువలని నిర్ణయిస్తుంది. శరీరపు అవసరాన్ని బట్టి  Renin ,  blood volume మరియు vascular resistance  ని మార్పు చేస్తుంది. కానీ ఎక్కువ రెనిన్ ఉండటము కూడా hypertension కి కారణం అవుతుంది. ఇంతవరకూ డాక్టర్లకి ఎక్కువ రెనిన్ ద్వారా hypertension రోగులకి వస్తోంది అని నిర్ధారించే ఉసులుబాటు లేదు.

ఇప్పుడు hypertension వ్యాధికి ఇచ్చే మందులు రెండు రకాలు.
1. "R" drugs (beta-blockers and ACE inhibitors). ఇవి రక్తం లోని రెనిన్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తయ్యి. 
2. "V" drugs (diuretics and calsium channel blockers). ఇవి blood volume ను తగ్గించి పనిచేస్తాయి.
ఇంతవరకూ డాక్టర్లకి వ్యాధిగ్రస్తులకు ఏమందు ఇవ్వాలి అని నిర్ణయించటానికి సరి అయిన మార్గము లేక, కొందరికి రెండు విధముల మందులూ ఇవ్వ వలసి వచ్చుచుండెను. ఇప్పుడు కొత్తగా వచ్చిన పరిశోధనా ఫలితముల వలన ఏ మందు వాడవలెననే నిర్ధారణ తేలిక అగును.

పరిశోధనా ఫలితములు:
ఈ పరిశోధనలు, కొత్తగా గుర్తించిన 945 hypertension వ్యాధిగ్రస్థుల మీద  Albert Einstein College of Medicine of Yeshiva University, New York City జరిగినవి. వాటిని American Journal of Hypertension, August 2010, లో ప్రచురించారు.

వ్యాధిగ్రస్థుల  blood renin levels, blood pressure గుర్తించి వారికి "R" లేక "V" type drug ఇవ్వటమయినది. ఒకటి నుండి మూడు నెలల తరువాత blood Pressure గుర్తించగా క్రింది ఫలితములు కనపడెను.

1. ఎక్కువ రెనిన్ లెవెల్స్ (more than 2.5 ng/mg/h) ఉన్న వాళ్లకి "R" drug బాగా పనిచేసింది.
2. తక్కువ రెనిన్ లెవెల్స్ (below 0.74 ng/mg/h) ఉన్న వాళ్లకి "V" drug బాగా పనిచేసింది.  
3. కొందరి కి తప్పు drug ఇస్తే వాళ్ళ blood pressure పెరిగింది. అంటే ఎక్కువ రెనిన్ వాళ్లకి "V" drug, తక్కువ వాళ్లకి "R" drug అన్న మాట. 

మీ డాక్టర్ తో మాట్లాడండి:
ఈ పరిశోధనల కర్త  Michael Alderman, MD, former president of The American Society of Hypertension, చెప్పేది ఏమిటంటే ఈ పరిశోధనా ఫలితాలు రోజూ వారీ డాక్టర్ల ఆఫీసుల్లో ఉపయోగానికి రావటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఈ పరిశోధనా ఫలితాలగురించి మీ డాక్టర్నిఇప్పుడే  సంప్రదించవచ్చు. 

పూర్తి వ్యాసాన్ని ఇక్కడ చూడండి.