Tuesday, March 15, 2011

50 ఓ బుల్లి కథ 38---- పెప్సీ సీసా తయారు --- నూరు పాళ్ళు చెట్ల పదార్ధాల నుండి

ముందు మాట: పెప్సీ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ మంగళవారం నాడు, March 15, 2011,  వాళ్ళు ఉపయోగించబోయే కొత్తరకం సీసా గురించి చెప్పింది. దానిని నూటికి నూరు పాళ్ళు. చెట్లనుండి వచ్చిన పదార్ధములతో తయారు చేయుటవలన,  ప్లాస్టిక్ వలన పర్యావరణము నకు వచ్చే ముప్పు తగ్గుతుంది.

వారి మాటల్లోనే:
The bottle is made from switch grass, pine bark, corn husks and other materials. Ultimately, Pepsi plans to also use orange peels, oat hulls, potato scraps and other leftovers from its food business.

The new bottle looks, feels and protects the drink inside exactly the same as its current bottles, said Rocco Papalia, senior vice president of advanced research at PepsiCo. "It's indistinguishable."
PepsiCo says it is the world's first bottle of a common type of plastic called PET made entirely of plant-based materials. Coca-Cola Co. currently produces a bottle using 30 percent plant-based materials and recently estimated it would be several years before it has a 100 percent plant bottle that's commercially viable.


చేసే విధానం:
Turning Plants into plastic: Most plastic is made from petroleum, the molecules of which are modified and organized into long chains called polymers. Pepsi Co announced Tuesday that researchers developed a method to ditch the petroleum for material culled from switch grass and pine bark at first, and later from agricultural waste from its own operations.  At the core of the secret process is extracting cellulose, a basic building block of all plants, and using it to form the resin polyethylene terepthalate, or PET. At the molecular level, the new bottle would be identical to any other PET plastic bottle, Pepsi says.
(Chicago Tribune Business Section March 16, 2011)
ఈ క్రింద క్లిక్ చేస్తే ఆ వార్త వివరాలు చదువ వచ్చు.

పెప్సి న్యూస్ ఇక్కడ చూడండి

చివరి మాట: ప్రపంచం లో ఎక్కడో ఒక చోట ఎప్పుడూ ఎవరో మన మంచి కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు.

2 comments:

  1. నమస్కారములు రావు గారు ! అవును ఈ మధ్య " ప్లాస్టిక్ " వాడకం ఆరోగ్యానికి హాని కరం అని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఐతే " పెప్సి " బాటిల్స్ " చెట్లనుం డి వచ్చే పదార్ధాలతో తయారు చేస్తున్నారన్న మాట ? అవి ప్రకృతి సిద్ధమైనవే గనుక హాని కరం కాదన్న మాట ? నిజమే ఇలా ఎందరో మహాను భావులు ఎన్నెన్నో మంచి పనులు చేయడం వలననే మనం ఈ మాత్రం సుఖ పడ గలుగు తున్నాము .ఇది అక్షర సత్యం. చక్కని విషయాలు తెలియ జేస్తున్నందుకు ధన్య వాదములు

    ReplyDelete
  2. రాజేశ్వరి గారూ
    మనకి తెలియని వాళ్ళు మనకోసం ఎప్పుడూ ఏదోఒకటి చేస్తూనే ఉంటారు. అది వాళ్ళ నైజం. వాళ్ళు మన ఎదురుకుండానే మనలోనే ఉంటారు. వాళ్ళని గుర్తు పడితే ఒక కప్పు కాఫీ ఇవ్వండి.
    మీకు పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete