Monday, March 7, 2011

48 ఓ బుల్లి కథ 36---- ఎక్కువ కాలం జీవించాలంటే

మీరు ఎక్కువకాలం జీవించాలంటే, చాలా తేలిక విషయం, పళ్ళు రోజుకి రెండు సార్లు తోముకోండి.

ఒక 2010 U.K పరిశోధన ఫలితము:  రోజుకు రెండు సార్లకన్న తక్కువ పళ్ళుతోము కునే వాళ్ళు, రోజుకి మూడు సార్లు తోముకునే వాళ్ళ కన్న, హృద్రోగముతో హాస్పటలు పాలు కావటానికి 70% ఎక్కువ చాన్సు ఉంటుంది. దీనికి కారణము బహుశ నోటిలోని సూక్ష్మ జీవులు రక్తము లోకి వ్యాపించి రక్త నాళములలో plaque buildup
ని ప్రోత్సహిస్తుందేమో.

Brush Your Teeth
The science: People who brushed less than twice a day had a 70 percent higher risk of death or hospitalization from heart disease than those who brushed three times or more, according to a 2010 U.K. study.
Why it helps: Oral bacteria can enter your bloodstream, possibly triggering plaque buildup in your arteries.

మాతృక కి క్రింద క్లిక్ చెయ్యండి:

No comments:

Post a Comment