Tuesday, March 8, 2011

49 ఓ బుల్లి కథ 37 ---- బ్లడ్ ప్రెజరు తగ్గించే పళ్ళు కూరలు


ముందుమాట: ఈ క్రింది  Bottom Line's Daily Health News వ్యాసమునకు నా సంక్షిప్త స్వేచ్చానువాదము. 


Foods That Lower Blood Pressure 
Control Your Blood Pressure by Eating These Delicious and Healthful Foods
Mark Houston, MD, MS
Vanderbilt University School of Medicine


చాలా మందికి తమకు Blood Pressure వ్యాధి ఉందని తెలియదు. దీనికి కారణము వ్యాధి లక్షణములు బయటికి కనపడక పోవుటయే. గుండెజబ్బు వచ్చుటకు ఇది ఒక ముఖ్య కారణము. దీని మూలమున సంవత్సరమునకు  56,000 మంది అమెరికాలో చనిపోతూ ఉంటారు. తినే ఆహారపదార్ధములలో ఎక్కువ ఉప్పు ఉండుట వ్యాధికి కారణమని చాలా మందికి తెలిసినప్పటికీ, కొన్నిఆహార పదార్దములు తరచు తినుట మూలముగా ఈ వ్యాధిని కంట్రోల్ చెయ్యవచ్చని తెలియదు.

మనము తీసుకునే పదార్ధములలో Sodium కంట్రోల్ తో బాటు Sodium, Potassium నిష్పత్తి కూడా చాలా ముఖ్యమని Dr. Mark Houston, Director of Hypertension Institute in Nashville చెప్పారు. దీనినే  ముఫై ఏళ్ళుగా చేసిన పరిశోధనలు గట్టిగా చెప్పుచున్నవి కూడా. మన దైనందిన ఆహారములో ఎక్కువ సోడియం (ఉప్పు) తక్కువగా పొటాసియం , మెగ్నీషియం ఉంటున్నవి. ఇది చాలా బాధాకరమైన విషయము. మనము ఆహారములో ఎక్కువ సోడియం తీసుకున్నా,  పొటాసియం , మెగ్నీషియం కూడా తీసుకున్న యడల,  సోడియం కలిగించే చెడ్డ దనాన్ని  తగ్గించవచ్చును.

మనము చెయ్యవలసినది: The Institute of Medicine చెప్పేదేమిటంటే ఉప్పు యొక్క చెడ్డ తనానిని తగ్గించ టానికి, Blood Pressure ని తక్కువ చెయ్యటానికి  మనము ఆహారములో రోజుకి కనీసం 4,700 mg of potassium (from foods, not supplements) తీసికొన వలసి ఉంటుంది. అల్లాగే మెగ్నీషియం రోజుకి 420 mg/day స్త్రీలకు, 320 mg/day పురుషులకు కావలసి వచ్చును. ఇక్కడ గమనించ వలసినది ఆహార పదార్ధాల ద్వారా తీసుకొనుట, Supplement pills ద్వారా కాదు. Potassium పిల్ల్స్ డాక్టర్ ద్వారానే తీసుకోన వలెను. 

DASH(Dietary Approaches to Stop Hypertension) పరిశోధన మూలాన తెలిసిన దేమంటే, పళ్ళు కూరగాయలు ఎక్కువగా ఉన్న ఆహారము తీసుకోనిన  Blood Pressure ని తగ్గించ వచ్చును. దీనికి కారణము వీటిలో ఉన్న Potassium అని చాలామంది ముఖ్య పరిశోధకులు భావించు చుంటిరి.

ఈ క్రింద ఇచ్చినవి  Potassium ఎక్కువగా ఉన్న పదార్దములు. వీటిలో నేను ప్రస్తావించిన కొన్ని, మనకు మామూలుగా దొరికే  అరిటి పళ్ళు, శనగలు, నారింజ పళ్ళు, కరబూజ, టొమాటో, ఖర్జూరము, చిలకడ దుంప , చిన్న ఉల్లిపాయ, దంపుడు బియ్యము. వీటిలో కొన్ని రోజూ తీసికొనుట మంచిది. నాకు తెలుగులో చిన్న వాక్యములలో భావమంతయూ వ్రాయుట కుదరక  అన్నీ యధాతధముగా ఇచ్చు చుంటిని. 


Swiss chard. An unsung nutritional hero, Swiss chard packs an impressive potassium punch -- 966 mg per cup... and it gets bonus points for also providing 150 mg of magnesium!

Bananas. One medium banana contains 422 mg of potassium, 32 mg of magnesium and more than three grams of fiber.

Spinach. One cup of this nutrient-rich super food contains 839 mg of potassium, not to mention 157 mg of magnesium.

Tomato juice. You’ll get 556 mg of potassium in one cup of tomato juice -- but check the label, because many brands contain lots of sodium.

Orange and grapefruit juice. One cup of orange juice contains 472 mg of potassium (more than a banana!) and, with 378 mg per cup, grapefruit juice is close behind.

Dried apricots. A plentiful source of potassium, dried apricots contain 407 mg per half cup. But don’t overdo -- they’re high in sugar and calories.

Yams and sweet potatoes. One cup of cubed cooked yams has 911 mg of potassium and provides 5.3 grams of fiber. The easier-to-find sweet potato is also a great source, with one medium baked sweet potato (with skin) providing 508 mg of potassium.

Avocados. Don’t hate these fruits (yup, they’re fruits) because they’re high in fat -- it’s the same heart-healthy fat found in olive oil. They’re great sources of potassium, too -- a single Florida avocado contains 1,067 mg of potassium, while its California cousin contains 690 mg. Worth knowing: Florida avocados are a bit lower in calories than their California brethren (227 calories vs. 365 per ounce).

Cantaloupe. One cup of cubed cantaloupe contains 494 mg of potassium, plus a significant amount of vitamin A and beta-carotene.

Figs. One-half cup of dried figs delivers 506 mg of potassium. Bonus:They’re also very high in fiber (more than 7.5 g per half cup)... but be aware that figs are also high in sugar.

Peaches. One large peach contains 322 mg of potassium.

Dates. The two most widely available varieties of dates are both good sources of potassium. Medjool dates contain 167 mg of potassium, and Deglet noor dates have about 150 mg of potassium.

Beans. Beans are quite high in potassium, and it almost doesn’t matter which kind you get. Per cup, kidney beans contain 713 mg (and 80 mg of magnesium)... black beans, 611 mg potassium (and 120 mg of magnesium)... chickpeas (garbanzo beans) have 477 mg potassium (79 mg of magnesium)... and the superstar is the obscure adzuki bean, delivering 1,224 mg of potassium (and 120 mg of magnesium) per cup.

ర జ్మా లో ఉపయోగించే కిడ్నీ బీన్స్ బ్లడ్ ప్రేజర్ తగ్గించ టానికి మంచివి. ర జ్మా మీద తృష్ణ గారి పోస్ట్. 
http://ruchi-thetemptation.blogspot.com/2013/03/rajma.html

Kale. One cup of chopped, raw kale contains only 39 calories yet delivers 417 mg of potassium as well as 53 mg of vitamin C! Serving suggestion:Try tossing with some olive oil, pine nuts and dried cranberries, suggests nutritionist Jonny Bowden, author of The Healthiest Meals on Earth.


Celery. Celery is a centuries-old traditional Chinese medicine treatment for high blood pressure, and various contemporary research studies affirm its benefit. Besides being rich in potassium, celery also contains 3-n-butyl phthalide, a compound that allows better blood flow by relaxing muscles in the walls of blood vessels.

Garlic. A review article in the Journal of Clinical Hypertension called garlic "an agent with some evidence of benefit" in reducing high blood pressure, with some estimates saying that it can reduce blood pressure by 2%. Garlic contains the vasodilator and muscle-relaxing compound adenosine.

Beet juice. Beets contain abundant nitrates, helpful in controlling blood pressure. Research from the Queen Mary University of London found that high blood pressure returned to normal levels when subjects were given two cups of beet juice per day.

Brown rice. Recent research has shown that compounds in brown rice protect against hypertension by blocking an enzyme (angiotensin II) that increases blood pressure.

Dr. Houston very much wanted Daily Health News readers to know that there is one supplement that is particularly important for blood pressure: Vitamin D, because it helps regulate a hormone called renin. "If Vitamin D is low, renin is increased," Dr. Houston explained, adding "this, in turn, causes the arteries to constrict and increase blood pressure." 


"Three pitted prunes, one kiwi or a cup of broccoli each deliver around 250 mg of potassium... a medium apple provides 195 mg... and a small 1.5-ounce box of raisins contains 322 mg. "A high intake of potassium -- as well as the magnesium and calcium often contained in the same foods -- may improve blood pressure levels and reduce coronary artery disease and stroke," Dr. Houston concluded.

Mark Houston, MD, MS, associate clinical professor of medicine at Vanderbilt University School of Medicine and director of the Hypertension Institute, Vascular Biology and the Life Extension Institute at Saint Thomas Hospital in Nashville. He is author of What Your Doctor May Not Tell You About Hypertension (Grand Central) and the upcoming book, What Your Doctor May Not Tell You About Heart Disease (Grand Central).

చివరిమాట: ఒక్కొక్కప్పుడు మన పెద్దలు ఆచారాల పేరిట మనకిచ్చిన ఆరోగ్య విషయాలు తలుచుకుంటే ఆశ్చర్య మేస్తుంది. పై చెప్పిన వాటిల్లో అరిటి పళ్ళు (Bananas ), శనగలు(Garbanzo Beans ), నారింజ పళ్ళు (Oranges ),  ఖర్జూరము(Dates ) మొదలయినవి  పేరంటాల లోను, ఇచ్చి పుచ్చుకొటాలలోను  చాలా మామూలుగా వాడుతాము.

పైన చెప్పిన పదార్ధములలో మీ శరీరమునకు  సరిపోయి మీకు  ఇష్టమయిన వాటినే వాడండి.

11 comments:

  1. శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.

    బి.పే. గురించి, ఎక్కువ కాలం జీవించాలంటే అనేదాని గురించి వ్రాసిన వ్యాసాల్ని చదివాను. చక్కటి విషయాలను తెలియచేశారు. వ్రతాలు,నోములు పేరుతో మన పూర్వీకులు, ఆరోగ్యానికి పనికివచ్చే సెనగలు, ఖర్జూరాల్లాంటివాటిని ప్రజలు తినేటట్లు చేశారు. `హవాయి' యాత్ర ఫోటోస్ కూడా బాగున్నాయి.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  2. @మాధవరావు గారికి
    నమస్కారములు. మన పెద్దలు మనకు చెప్పిన/ఇచ్చిన ఆచారాలలో చాలా మంచితనము ఉందని నేను నమ్ము తాను. ఆ మంచిని చిన్న నించి పెద్ద దాకా గ్రహించటం కష్టమని ఆచారాలుగ వ్యాపింప చేసారు. పెద్దల మీద ఉన్న నమ్మకము/గౌరవము తో వాటిని పాటించాము. అర్ధము చేసుకోటానికి తెలివితేటలు అందరికీ సమానము కాదు కదా. వీటి గూడార్ధములు ఎక్కడో గుప్తపరుచి ఉంటారు. కానీ మనము వాటిని కోల్పోయి ప్రతీ దానినీ ప్రశ్నిస్తున్నాము. మీకు వ్యాసములు నచ్చినందుకు ధన్యవాదములు. బహుశ వేసవిలో మిమ్మల్ని వీలుంటే కలుస్తాను.

    ReplyDelete
  3. నమస్కారములు.
    బి.పి. గురించి , తీసుకో వలసిన జాగ్రత్తల గురించి చక్కగా వివరించారు . నిజం గా ఇవన్నీ ఆచరించ గలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే .అది చేయ గలగటమే కష్టం. చక్కగా చెప్పారు .ధన్య వాదములు

    ReplyDelete
  4. రావు గారు, ఉపయోగపడే సమాచారం ఇచ్చారు.
    బిపి అనేది రాబోయే పెద్ద జబ్బులకు ముందుగా సూచంగా వచ్చే పైలెట్ లాంటిది. పొటాషియం మాటేమోగాని, గ్రేప్‌ఫ్రూట్ జ్యూస్ లో వున్న నైట్రేట్స్ వల్ల ఇలా తాగగనే అలా బిపి పడిపోతుందట. లో బిపి వున్న వాళ్ళు ఆ జ్యూస్ తాగకూడదంటారు.

    / What Your Doctor May Not Tell You About Hypertension/
    నిజమే, పొటాషియం ఎక్కువైతే ఏమైనా అనర్థాలు వస్తాయా అన్నది, ఈ డాక్టర్ గారు చెప్పారో లేదో.

    మెదడులో అలజడి, దైందిన సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు వయసొచ్చేకొద్దీ ఎక్కౌవై రక్తపోటు పెంచడంలో కృషి చేస్తాయి. ఇలంటి కారణాలు వుంటే కాసేపు మనసును ప్రశాంతత వైపు(యోగ, ధ్యానం, భక్తి, వేదాంతం, సామాజిక సేవ, సన్యాసం ఇత్యాదులు) దారి మరల్చండి అంటారు.

    మీరన్నట్టు, పెద్దలు చెప్పినట్లు 'అతిసర్వత్ర వర్జయేత్' అనుసరించడం మంచిది.

    ReplyDelete
  5. @రాజేశ్వరి గారూ
    మనము రోజూ కూరలు పళ్ళు తింటూ ఉంటాము. ఆ తినేవే వ్యాధులని నియంత్ర పరిచే లిస్టు లోనుంచి తింటే ఉపయోగము కదా అని పోస్ట్ లు వ్రాస్తున్నాను. దానికి తోడు ప్రకృతి పరంగా వచ్చే పండ్లు కూరగాయలు మంచి చేస్తయ్యి. దీనిలో కొంచెము గమనించ వలసినది కొన్ని కొన్ని శరీర తత్వానికి సరిపోవు. బహుశ అవి ఇచ్చే పదార్ధాలు శరీరానికి అవుసరము లేదేమో. ఉదా: నాకు బెండకాయ కూర చాలా ఇష్టము. కానీ ఇప్పుడు అవి తింటే చాలా బాధ పడవలసి వస్తుంది.
    మీకు పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు.

    ReplyDelete
  6. @snkr గారికి
    మీకు పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు. Potassium Supplement
    doctor ద్వారానే తీసుకోవాలి. అంటే కొంచం ప్రమాదకరమని. పళ్ళు కూరల ద్వారా తీసుకుంటే మన శరీరములోని నాచురల్ మేకానిజమ్స్ ద్వారా కావాలో అక్కరలేదో నిర్ణయింప బడుతుంది కదా. మీరు చెప్పిన గ్రేపు ఫ్రూట్ జ్యూస్ లిస్టు లో ఉంది. మన పూర్వులు చెప్పిన యోగ, ధ్యానం, భక్తి, వేదాంతం, సామాజిక సేవ, సన్యాసం ఇత్యాదులు, మీరు చెప్పినట్లు మంచివే కదా.Thanks for the comment.

    ReplyDelete
  7. Very informative. Thanks for sharing this.

    ReplyDelete
  8. @Malakpet Rowdy గారూ

    You welcome. Thanks for the comment.

    ReplyDelete
  9. Namaste andi , thank you for sharing very useful information🙏🏻

    Sobha

    ReplyDelete
  10. Namaste andi
    Thank you for sharing very useful information

    🙏🏻 Sobha

    ReplyDelete